Collective Post

Collective Post Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Collective Post, News & Media Website, Hyderabad.

27/08/2026

23/08/2026

ఈ దేశంలో వేరొక స్త్రీతో పట్టుబడినప్పుడు సహజంగా ప్రతి స్త్రీ ఇలాగే మాట్లాడుతుంది.దీనికి కారణం సదరు స్త్రీ మెదడులో వుండేది...
22/08/2026

ఈ దేశంలో వేరొక స్త్రీతో పట్టుబడినప్పుడు సహజంగా ప్రతి స్త్రీ ఇలాగే మాట్లాడుతుంది.
దీనికి కారణం సదరు స్త్రీ మెదడులో వుండేది తన మెదడు కాదు ఒక మగాడి మెదడు వుండడం.
స్త్రీ మాత్రమే వలపువల విసురుతుంది, హనీట్రాప్ చేస్తుంది, వ్యభిచారం చేస్తుంది. మగాడు పాపం అమాయకుడు, బాధితుడు..!

నిజానికి ప్రతి మనిషికి వర్గస్పృహ వుండాలి. కానీ ఈ దేశంలో అది వుండకపోగా తనని పీడించే, అణగదొక్కే ప్రత్యర్థికి అనుగుణంగా వాళ్ల మెదడు చిన్నప్పటినుండి రూపుదిద్దుకోబడుతుంది. అందుకే ఈ దేశంలో ప్రశ్నించడం, మార్పుకోరడం వుండదు. ఉద్యమాలు, పోరాటాలు, విప్లవాలు జరగలేదు. జరిగాయంటే అవన్నీ ఆధిపత్యానికి అనుకూలమైనవే అయివుంటాయి. ఈ దేశంలో అది భక్తి ఉద్యమమైనా, స్వాతంత్ర ఉద్యమమైనా.

గమనించి చూడండి. పీడిత కులస్తులైన బీసీలూ, ఎస్సీ, ఎస్టీలు ఆధిపత్య కులాల మాటలు మాట్లాడతారు. స్త్రీలు మగవాడి భావజాలం అనుసరిస్తూ వుంటారు. ఓట్లేసేవాళ్లు, ఓట్లేయించుకునేవాళ్ళకు మడుగులొత్తుతూ వుంటారు. సినిమాలు చూసేవాళ్లు, సినిమాలు తీసి తమ బ్రతుకులమీద వ్యాపారంచేసుకునేవాళ్లని దైవాలుగా కీర్తిస్తూంటారు. టాటా, అంబానీ, అదానీలను ఈ దేశంనికి జీవన ప్రదాతలుగా చదువుకున్నోళ్ళూ, టీచర్లవంటి ఉద్యోగులూ వాట్సాప్ వ్యాసాలు రాస్తూంటారు..

- Siddharthi Subhash Chandrabose

😂🤣🤣
18/08/2026

😂🤣🤣

13/08/2026

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Collective Post posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share