18/09/2026
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు పెద్ద భారంగా మారారు - ఎమ్మెల్యేలు ఇప్పుడైనా మేల్కోండి
ఈ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగం చూడటానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంది.
పాలన చేయకుండా, ఈ సీఎం థర్డ్ గ్రేడ్ డ్రామాలు చేస్తున్నారు - మాజీ సీఎం KCR wife of శోభ అంటూ పేరును తీసుకుని భూ కబ్జా ఆరోపణలు చేశారు, నిమిషాల్లోనే ప్రతిపక్షం Harish Rao Thanneeru ఆయన Revanth Reddy సొంత భూ కబ్జాల వివరాలు బయటపెట్టిండు
ఇది ప్రజా పాలన కాదు. ఇది నియంతృత్వ + రాజ్యాంగ విరుద్ధ + అణచివేత పాలన.
వాస్తవాలు:
1. పాలనపై పట్టు కోల్పోయారు. గ్యారెంటీలకు బడ్జెట్ లేదని మంచి కోరే వాళ్ళు ఎన్నోసార్లు హెచ్చరించారు. అన్ని హెచ్చరికలను పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజలు మనసులో నిర్ణయించుకున్నారు. తెలంగాణ చరిత్రలోనే అత్యంత వేగంగా వ్యతిరేకత మొదలైంధి
2. ప్రసంగాలు ≠ పాలన. అసెంబ్లీలో ఫేక్ విచారణలు ప్రకటించడం వల్ల రెవెన్యూ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, బ్యూరోక్రాట్లు, మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఫేక్ ఘోష్ కమిషన్ ను గుర్తుందా? హైకోర్టు దాని నివేదికను తిరస్కరించింది. అలాగే KTR కార్ రేస్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనవి. ప్రతీకార రాజకీయాలతో కోట్లాది ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు.
3. భూ దోపిడీ మోడల్ ఫెయిల్. భూములు లాక్కుని పెద్దలకు, కాంట్రాక్టర్లకు ఇవ్వడం ద్వారా ఆర్థిక వృద్ధి రాదు.
HCU భూముల ప్రయత్నం - ఫెయిల్
ఫార్మా సిటీకి వేరే పేరు - ఫెయిల్
ఫ్యూచర్ సిటీ - ఫెయిల్
DPR లేకుండా మూసీ ప్రాజెక్ట్ & ఫేక్ కంపెనీలతో ఫేక్ MOU లు - ఫెయిల్
ప్రతి కార్యక్రమం ఫెయిల్.
4. అవినీతి కేబినెట్ పై నియంత్రణ లేదు:
ఒక మంత్రి 20-30% కమిషన్ కి ఫేమస్,
ఇంకొకరు ఇతర శాఖలో ఇన్చార్జ్ గా ఉండి కాంట్రాక్టులు తీసుకోవడం,
మీ సొంత కేబినెట్ సహచరురాలు కొండా సురేఖ కూతురు మీ సోదరుడి రాజ్యాంగ విరుద్ధ జోక్యం, భూ కేటాయింపులు, అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేసింది.
విచారణకు ఆదేశించకుండా, కూతురి వ్యాఖ్యలకు కొండా సురేఖను తొలగించారా? మీరు ఏం సందేశం ఇస్తున్నారు?
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ మా విజ్ఞప్తి:
ఇప్పుడైనా మీ వైఖరిని పునరాలోచించుకోండి. ఈ ముఖ్యమంత్రిని సమర్థించడం 2028లో మీ సొంత గెలుపు అవకాశాలకు ప్రమాదకరం.
ప్రజలు మిమ్మల్ని రేవంత్ అహంకారపు ప్రసంగాల కోసం ఎన్నుకోలేదు. పాలన కోసం ఎన్నుకున్నారు.
AICC కి మా విజ్ఞప్తి:
ఇది అంతర్గతంగా చర్చించి, చాలా ఆలస్యం కాకముందే ఈ మొత్తం కేబినెట్ ను తొలగించండి. ఒక వ్యక్తి అహంకారం వల్ల తెలంగాణ కాంగ్రెస్ మునిగిపోతోంది.
Indian Americans Forum
Friends of Congress USA
Rahul Gandhi
K.C. Venugopal
Meenakshi Natarajan
Indian National Congress