NNC TV

NNC TV Restoration of green cover,
Rock & hills protection,
Reviving native culture and sports ,
Spreadin

22/12/2024

పెను ప్రమాదంలో తెలంగాణ

డ్రగ్స్ , మద్యం మత్తుకు భానిసలవుతున్న టీనేజర్స్.
జన సంచారంలోనే మత్తు పదార్ధాలు తీసుకుంటున్న యువత
భయంకరంగా భవిష్యత్తు పరిణామాలు
పట్టించుకోని ప్రభుత్వాలు
రానున్న 5 ఏళ్లలో విపరీతంగా పెరగనున్న నేరాలు.

తల్లిదండ్రులు, టీచర్లపై దాడులు
మామూళ్లకే పరిమితం అవుతున్న పోలీసు యంత్రాంగం....
డ్రగ్స్ కి వ్యతిరేఖంగా ఉద్యమం చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్న నిపుణులు.

Start acting against
Save the future of

మీ అభిప్రాయం ఏంటి???అడవి జంతువులకు నల్లమల లేదంటే జూ పార్కులే దిక్కా???ఓ రెండు దశబ్దాలు వెనక్కి వెళ్లి చూస్తే ఆనేక జాతుల ...
04/05/2024

మీ అభిప్రాయం ఏంటి???
అడవి జంతువులకు నల్లమల లేదంటే జూ పార్కులే దిక్కా???

ఓ రెండు దశబ్దాలు వెనక్కి వెళ్లి చూస్తే ఆనేక జాతుల పాములు, పక్షులు, అడవి జంతువులు దాదాపు అన్ని పల్లెల్లో విరివిగా బతికేవి (చిరుత పులులు, ఇతర క్రూర మృగాలు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో)

ఈ రెండు దశాబ్దాలలో విపరీతంగా పెరిగిన జనాభా, వ్యవసాయ, నివాస అవసరాల నిమిత్తం 90% పైగా పల్లెలు, పట్టణ పరిసరాల్లో అడవులను నరికి వేసి వాటి అవాసలను పూర్తిగా దెబ్బ తీశాం (100%)
90% విధ్వంసం అంటే అది సాధారణ విషయం కాదు
ఆధునిక పరికరాలు, మిషన్లు అందుబాటులోకి రావడంతో విధ్వంసం వేగంగా జరిగింది

ఇంత విధ్వంసం జరిగినా మిగిలిన కాస్త ప్రకృతి సంపదను కాపాడి వన్య ప్రాణుల జాతులను కాపాడేందుకు దేశంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వము కానీ దేశం కానీ ఆలోచన చెయ్యడం లేదు.

జంతువుల కనిపిస్తే ఇలా పట్టి అలా తరలించడం
ఎవ్వరూ చూడకపోతే చంపేయడం మాత్రమే చేస్తున్నరు
వాటి ఆవాసాల సంఖ్యా పెరగాలి
లేదంటే సమతుల్యత దెబ్బ తిని మనిషి జబ్బుల పాలవుతాడు 👍👍👍👍

21/03/2024

అన్ని టూరిస్టు ప్రాంతాలు మరియు దేవాలయాల్లో ప్లాస్టిక్ ను పూర్తిగా రద్దు చేయాలి
భారీ జరిమానాలు విధించాలి
సరైన తాగునీటి సదుపాయాలు ప్రభుత్వమే కల్పించాలి

ఈ వీడియో లక్నవరం చెరువు వద్ద , ములుగు, తెలంగాణ

22/03/2023






#వేపచెట్టు
nalPlant

23/12/2022

Resharing it
As destruction is growing 😭😭😭😭

23/12/2022

రాజకీయ గందరగోళం ...
ప్రకృతి, సంస్కృతి విధ్వంసం

#

Address

Hyderabad
500033

Alerts

Be the first to know and let us send you an email when NNC TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share