Janam Kosam

Janam Kosam ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి జనుల సమస్యలపై పోరాడె సారథి

01/07/2024
RBI Releases FAQs On Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యలకు సంబంధించి, ఖాతాదార్లలో ఉన్న చాలా...
17/02/2024

RBI Releases FAQs On Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యలకు సంబంధించి, ఖాతాదార్లలో ఉన్న చాలా ప్రశ్నలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమాధానాలు విడుదల చేసింది. ఈ FAQsను (Frequently Asked Questions) ఒకసారి పరిశీలిద్దాం. 29 ఫిబ్రవరి 2024 నుంచి వర్తించేలా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలకు సంబంధించి, ఆర్‌బీఐ కొంత ఊరట ప్రకటించింది. ఆ గడువు తేదీని 15 మార్చి 2024 వరకు పొడిగించింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు - సమాధానాలు...

RBI Releases FAQs On Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యలకు సంబంధించి, ఖాతాదార్లలో ఉన్న చాలా ప్రశ్నలకు రిజర....

Oye Re-Release: వాలంటైన్స్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన సిద్దార్థ్ మూవీ ‘ఓయ్’కి ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంద...
17/02/2024

Oye Re-Release: వాలంటైన్స్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన సిద్దార్థ్ మూవీ ‘ఓయ్’కి ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. సినిమాను చూసేందుకు సినీ అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్, వైజాగ్ తో పాటు ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా థియేటర్లకు ప్రేక్షకులు తరలి వస్తున్నారు. 2009లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించకపోయినా, రీ రిలీజ్ సందర్భంగా చాలా చోట్ల షోలు చాలా చోట్ల హౌస్ ఫుల్ అవుతున్నాయి. అన్ని చోట్ల ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది....

Oye Re-Release: వాలంటైన్స్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన సిద్దార్థ్ మూవీ ‘ఓయ్’కి ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభిస్తోం....

Kendriya Vidyalaya Nellore Recruitment 2024: నెల్లూరులోని కేంద్రీయ విద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో...
17/02/2024

Kendriya Vidyalaya Nellore Recruitment 2024: నెల్లూరులోని కేంద్రీయ విద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా…. పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. Janam kosam - www.janamkosam.com

https://janamkosam.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/kendriya-vidyalaya-jobs-2024-%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%82%e0%b0%b0%e0%b1%81-%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%af-%e0%b0%b5%e0%b0%bf/

Kendriya Vidyalaya Nellore Recruitment 2024: నెల్లూరులోని కేంద్రీయ విద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా…. పీజీటీ, .....

BJP News: భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటి(శ‌నివారం) నుంచి రెండు రోజుల పాటు దేశ రాజ‌ధాని ఢిల్లీ...
17/02/2024

BJP News: భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటి(శ‌నివారం) నుంచి రెండు రోజుల పాటు దేశ రాజ‌ధాని ఢిల్లీ(Delhi) కేంద్రంగా జరగనున్నాయి. భారత మండపం(Bharata Mandapam) వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటీ ఈ స‌మావేశాల‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంది. ఈ స‌మావేశాల ప్ర‌ధాన అజెండా.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో(General Elections) విజ‌య‌మే. అంతేకాదు.. ప్ర‌స్తుతం ప్ర‌ధానమంత్రి(PM) న‌రేంద్ర మోడీ(Narendra modi)ని మ‌రోసారి ప్రధాని అభ్యర్ధిగా బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు. శ‌నివారం ఉదయం జాతీయ పదాథికారులు సమావేశం కానున్నారు. అనంత‌రం.. జాతీయ కార్యవర్గ సమావేశ ప్రదేశంలో బీజేపీ జెండాను జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆవిష్కరించనున్నారు. ...

BJP News: భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటి(శ‌నివారం) నుంచి రెండు రోజుల పాటు దేశ రాజ‌ధాని ఢిల్లీ...

Yamaha Motor India: 2022 జనవరి 1వ తేదీ నుంచి 2024 జనవరి 4వ తేదీ మధ్య తయారు చేసిన రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాసినో 12...
17/02/2024

Yamaha Motor India: 2022 జనవరి 1వ తేదీ నుంచి 2024 జనవరి 4వ తేదీ మధ్య తయారు చేసిన రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్లకు సంబంధించిన సుమారు 3,00,000 యూనిట్లను తక్షణమే రీకాల్ చేస్తున్నట్లు యమహా మోటార్ ఇండియా ప్రకటించింది. రెండు 125 సీసీ స్కూటర్లలోని కొన్ని యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్‌ సమస్యను పరిష్కరించడం కోసమే వీటిని రీకాల్ చేశామని కంపెనీ తెలిపింది. ఈ సమస్యతో బాధపడుతున్న వినియోగదారులకు రీప్లేస్‌మెంట్ పార్ట్స్‌ను ఉచితంగా అందించనున్నారు....

Yamaha Motor India: 2022 జనవరి 1వ తేదీ నుంచి 2024 జనవరి 4వ తేదీ మధ్య తయారు చేసిన రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్.....

Address

Hyderabad
500004

Alerts

Be the first to know and let us send you an email when Janam Kosam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janam Kosam:

Share