11/11/2025
ఢిల్లీలో పేలుడు దృష్ట్యా ఎర్రకోట మెట్రోస్టేషన్ మూసివేత.
భద్రతా కారణాల దృష్ట్యా మెట్రోస్టేషన్ మూసివేసినట్లు ప్రకటన.
ఢిల్లీ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు విడుదల.. అనుమానిత కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు విడుదల.
కారులో డ్రైవర్తో పాటు మరికొందరు ఉన్నట్లు సమాచారం.. డ్రైవింగ్లో ఉన్న వ్యక్తి మాస్క్ ధరించినట్లు గుర్తించిన పోలీసులు.