Yuvatharam-Pay Back to the society

04/09/2024

మాకు వేరే ఆస్తులే లేవు. వాళ్ళను కాపాడడమా లేదా బండి పోవడమా...

35 లక్షల బండి, పోనీ... వాళ్ళను కాపడినమా అంటే అంతే చాలు అనే ఉద్దేశంతో డిసైడ్ అయ్యి పంపించినా

- వెంకట రమణ, జే.సి.బి యజమాని

చస్తే నేనొక్కడినే చస్తా, లేకుంటే 9 మందిని కాపాడి బయటకు తీసుకువస్తా
- సుభాన్ ఖాన్, జే.సి.బి ఆపరేటర్.



ప్రతి ఒక్కరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వందనాలు....💐💐జోహార్ ప్రజాస్వామ్యక తెలంగాణ అమరవీరులకు జోహార్లు.. ✊❤️🙏   ...
01/06/2024

ప్రతి ఒక్కరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వందనాలు....💐💐
జోహార్ ప్రజాస్వామ్యక తెలంగాణ అమరవీరులకు జోహార్లు.. ✊❤️🙏




✊🏾

ఎన్నెన్ని అవమానాలు..
ఛీత్కారాలు..
ఎన్నెన్ని అణిచివేతలు..
రోదనలు..
ఎన్నెన్ని తప్పుడు ప్రచారాలు..
హింసా రూపాలు..

పుట్టుకని
ఉనికిని
వ్యక్తిత్వాన్ని
అస్తిత్వాన్ని ప్రశ్నించినప్పుడు..

ఆత్మగౌరవం కోసం
నిలబడిన, నిలబడుతున్న ప్రతి ఒక్కరికీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వందనాలు....💐💐
జోహార్ ప్రజాస్వామ్యక తెలంగాణ అమరవీరులకు జోహార్లు.. ✊❤️🙏



24/02/2024

#గుడి లేదు- #గోపురం లేదు.
#అర్చన లేదు- #అభిషేకం అంత కన్నాలేదు.
#తీర్థం లేదు-తీయని #లడ్డూ లేదు.
#మడి లేదు- #మంగళహారతి లేదు..
కొలవడానికి ఓ రూపం లేదు.. కలవడానికి ప్రత్యేక దారుల్లేవు..
ఉన్నదొక్కటే నమ్మకం "అమ్మా" అంటే.. నేనున్నా బిడ్డా అనే #నమ్మకం ఆ నమ్మకమే #అడవిబిడ్డల ఆరాధ్య దైవం #బహుజనుల జాతర..✊🙏





జోహార్ ప్రజా  #యుద్ధ నౌక  #గద్దర్ అన్న..💙✊తెల్లాపూర్ లో ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న గద్దర్ విగ్రహం...Source: fb
29/01/2024

జోహార్ ప్రజా #యుద్ధ నౌక #గద్దర్ అన్న..💙✊
తెల్లాపూర్ లో ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న గద్దర్ విగ్రహం...
Source: fb




11/12/2023
ప్రకృతి కన్నెర్రచేస్తే....అంబానీ ఐనా అడుక్కునేవాడిగా మారాల్సిందే...
11/12/2023

ప్రకృతి కన్నెర్రచేస్తే....అంబానీ ఐనా అడుక్కునేవాడిగా మారాల్సిందే...





సంస్కారం 😍"నమస్కారం సర్ 🙏🏾మీరు త్వరగా కోలుకోవాలి💐మాతో కలిసి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి👍🏽"Source
10/12/2023

సంస్కారం 😍

"నమస్కారం సర్ 🙏🏾
మీరు త్వరగా కోలుకోవాలి💐
మాతో కలిసి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి👍🏽"
Source




సూర్యుడి నుంచి ఒక రోజు విడుదలయ్యే కాంతిఈ విశ్వానికి లక్ష ఏళ్లపాటు వెలుగునిస్తుందట.బాబాసాహెబ్ సూర్యుడైతే.. ఆయనిచ్చిన కాంత...
06/12/2023

సూర్యుడి నుంచి ఒక రోజు విడుదలయ్యే కాంతి
ఈ విశ్వానికి లక్ష ఏళ్లపాటు వెలుగునిస్తుందట.

బాబాసాహెబ్ సూర్యుడైతే.. ఆయనిచ్చిన కాంతి విజ్ఞానం. ఈ భూమిపై జీవం ఉన్నంత కాలం ఆ కాంతి వెలుగునిస్తూనే ఉంటుంది...💙💐



Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Yuvatharam-Pay Back to the society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Yuvatharam-Pay Back to the society:

Share