ANN Tv Telugu

ANN Tv Telugu Get the latest news, updates, and insights from our ANN Team of experienced journalists

https://www.readwhere.com/read/4031405/Mahaa-Daily/10-07-2025 /1/1===================================- సభకు మీరు వస్తారా...
10/07/2025

https://www.readwhere.com/read/4031405/Mahaa-Daily/10-07-2025 /1/1
===================================
- సభకు మీరు వస్తారా?.. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి నన్ను రమ్మంటారా?
- సీఎం రేవంత్ వినతికి స్పందించిన కేంద్రం యూరియా కొరత ఉండొద్దు
- గుజరాత్‌లో ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి
- చాన్స్ ఇస్తే జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తా!.. మాధవి లతా
- రాజకీయాలు ఆస్వాదించడం లేదు.. కంగనా రనౌత్
- రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- సీసీఐ పునరుద్ధరించండి.. కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసిన శ్రీధర్ బాబు
- బాధ్యులను ఉపేక్షించేది లేదు.. కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి సీరియస్
- 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్
===================================
ఇలాంటి మరిన్ని సంచలన వార్తల కోసం పైనున్న లింకును క్లిక్ చేయండి....

Read the full newspaper online, on your smartphone and tablet

07/07/2025
02/07/2025
01/07/2025

కేటీఆర్ తప్పుడు వార్తలను ప్రూఫ్స్‌తో బయటపెట్టిన ANN నర్సయ్య తాత | Narsaiah Thatha Exposes False Claims | ANN Telugu

తప్పుడు ఆరోపణలు చేయడం కాదు, నిజాలు చెప్పాలి!" — నర్సయ్య తాత
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ANN నర్సయ్య తాత ఘాటు కౌంటర్ ఇచ్చారు.
తాత అందించిన డాక్యుమెంట్లు, ఫాక్ట్స్‌తో… కేటీఆర్ తప్పుడు ఆరోపణలపై నిజాలు బయటపెట్టాడు.

📍 తాజా రాజకీయ పరిణామాలపై తాత స్పందన
🗓️ తేదీ: 01-07-2025
👇 వీడియోలో పూర్తి వివరాలు చూడండి 👇
ప్రత్యేక సెగ్మెంట్

01/07/2025

కేటీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన చనగాని దయాకర్.! | Chanagani Dayakar Strong Counter To KTR | ANN Telugu

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ తీవ్రంగా స్పందించారు.
ప్రజా సమస్యల పట్ల కేటీఆర్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

📍 తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారిన వేళ…
👇 పూర్తివీడియో చూడండి 👇

01/07/2025

జగదీశ్వర్ రెడ్డికి రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చిపడేసిన ANN నర్సయ్య తాత | Narsaiah Thatha Fires Words | ANN Telugu
నిజం మాట్లాడితే అసహనం వస్తుందా?" — నర్సయ్య తాత దూకుడు..!
సమస్యలపై స్పందించని మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై ANN నర్సయ్య తాత తనదైన శైలిలో ఫైరయ్యారు.
పారదర్శకంగా మాట్లాడాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అన్న మాటలతో రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చిపడేసిన తాత మాటలు వీడియోలో వినండి 👇

📍 ప్రదేశం: సూర్యాపేట జిల్లా
🗓️ తేదీ: 01-07-2025

ప్రత్యేక వ్యాఖ్యానం

01/07/2025

పాశమైలారం ఘటనలో బయటపడ్డ సంచలన విషయాలు.! | Pashamylaram Industries Incident | ANN Telugu

01/07/2025

🗞️ Morning News With Narasayya Tata | 01-07-2025 | Key Highlights From Today's Newspapers | ANN Telugu 🗞️ Catch up on the major headlines from today's newspapers, significant events, and in-depth political analyses—all in one place. Narasayya Tata presents the latest updates related to Telangana in a concise manner. Watch the video and share!

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when ANN Tv Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share