Dis Today

Dis Today Distoday News gives you the Latest News, Breaking News, Sports news, Entertainment news in Telugu from all over world

02/09/2026

Happy Birthday to Janasena Party Chief Pawan Kalyan Garu!

PawanKalyanFans PowerStar PawanKalyanBirthday

ముద్రగడ పద్మనాభం కన్నుమూత* 1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ..* 1978లో తొలిసారి జనతా పార్టీ నుం...
14/07/2026

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

* 1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ..
* 1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి MLAగా గెలిచారు.
* 1989 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
* ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు.

ఆ భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించాలనీ కోరుకుంటూ..

02/07/2026

తిరుమల శ్రీనివాసుడి సేవలో పవన్ కళ్యాణ్!

AP Deputy CM Pawan Kalyan Visits Tirumala Tirupati Temple | Special Darshan | Tirumala Latest | Distoday News

22/06/2026

మీ అందరికీ చేతులెత్తి దణ్ణం పెడుతున్నా.. ప్లీజ్!!
Pawan Kalyan’s emotional appeal on caste politics in Andhra Pradesh!

“I fold my hands before all of you… please!!”
He urged people to rise above caste-based divisions and focus on the future of the state.

According to him, Andhra Pradesh can move forward only when politics shifts from caste equations to development, employment, and public welfare.

05/06/2026

ఇక్కడ జనాలకు మేలు చేసే పవన్ కళ్యాణ్ వద్దు అంటా..
కానీ తెలుగే రాని తమిళనాడు సీఎం విజయ్ ది మాత్రం బాగా రుచి అంటా ..

భీమ్ రావ్ తాండాను
కాంగ్రెస్ వాళ్ళు ఖాళీ చేయిస్తుంటే ఎదిరించిన
మగాడు పవన్ కళ్యాణ్.

ఆదిలాబాద్ తండాలో మంచినీళ్లు లేక తండా వాసులు
అల్లాడుతుంటే బోర్లు వేయించిన వాడు రా!!

వర్మకు టీడీపీ బిగ్ షాక్, పిఠాపురం బాధ్యతల నుంచి తొలిగింపు..!!* పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మకు షాకిచ్చిన అధిష్టానం* పిఠా...
07/05/2026

వర్మకు టీడీపీ బిగ్ షాక్, పిఠాపురం బాధ్యతల నుంచి తొలిగింపు..!!

* పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మకు షాకిచ్చిన అధిష్టానం
* పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన టీడీపీ
* త్వరలోనే పిఠాపురంలో టీడీపీ ప్రత్యేక కమిటీి ఏర్పాటు
* తరచూ జ‌న‌సేన‌తో విభేదాల కారణంగానే వ‌ర్మను తొల‌గించినట్లు చర్చ






03/05/2026

When silence becomes power…
When stillness becomes creation…
That is Mahadev 🔱

From cosmic calm to divine awakening — every moment is sacred.

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమః శివాయ 🕉️

OmNamahShivaya Mahakal ShivaDevotional HinduCulture SanatanaDharma ShivaBhakti Devotional SpiritualVibes IndianCulture TeluguDevotional ShivaReels Bhakti God Hinduism ReelsIndia ViralReels InstaDevotional

* వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం* వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైక...
28/04/2026

* వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం

* వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

* గతంలో హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లకూడదంటూ కండిషన్‌ బెయిల్‌

* తాజాగా పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసింది.

Address

Hyderabad
500054

Alerts

Be the first to know and let us send you an email when Dis Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dis Today:

Shortcuts

Share