Jaidev Injarapu

Jaidev Injarapu Artist, Director, Indipendent Journalist l Political Analyst.

For more details, call : 096668 54137
15/05/2026

For more details, call : 096668 54137

*"పోర్టుకు పోదాం పదా!" కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు.**పలాస:* మాజీ మంత్రి డాక్ట...
29/03/2026

*"పోర్టుకు పోదాం పదా!" కార్యక్రమానికి పిలుపునిచ్చిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు.*

*పలాస:* మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు *“పోర్టుకు పోదాం పదా”* కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం రేపు అనగా మార్చి 30, సోమవారం ఉదయం నిర్వహించబడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఉదయం 8:30 గంటలకు పలాస ప్రగతి భవన్ వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై, మూలపేట పోర్టు వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలాస మున్సిపాలిటీ, పలాస మండలం మరియు మందస మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉదయం 8:30 గంటలకు ప్రగతి భవన్ వద్దకు చేరుకోవాలని ఆయన కోరారు.

అలాగే, వజ్రపుకొత్తూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బెండు గేటు మరియు పూండి వద్దకు చేరుకొని ఈ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మాజీ మంత్రి విజ్ఞప్తి చేశారు

ఇట్లు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం.
ప్రగతి భవన్ - పలాస

రాజకీయ దురుద్దేశంతో ప్రారంభం కావడానికి నోచుకోని  కడప మెడికల్ కాలేజీ!సకల సౌకర్యాలున్నా, NMC అనుమతులిచ్చినా రాజకీయ దుర్బుద...
29/03/2026

రాజకీయ దురుద్దేశంతో ప్రారంభం కావడానికి నోచుకోని కడప మెడికల్ కాలేజీ!

సకల సౌకర్యాలున్నా, NMC అనుమతులిచ్చినా రాజకీయ దుర్బుద్ధితో ప్రారంభం కాని పులివెందుల మెడికల్ కాలేజీ

ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా లలో అన్ని మండలాల నుండి సుమారు 38% వలసలు. కుటుంబాన్ని వది...
28/03/2026

ఉత్తరాంధ్ర జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా లలో అన్ని మండలాల నుండి సుమారు 38% వలసలు. కుటుంబాన్ని వదిలి దూరప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లి అనారోగ్యం పాలైన సోదరులు ఎందరో? పాలకులూ గమనించండి.
ప్రజలు పడుతున్న ఇబ్బందులు!

విశ్రుంఖలం!
27/03/2026

విశ్రుంఖలం!

27/03/2026

Address

Hyderabad
Hyderabad
530018

Website

Alerts

Be the first to know and let us send you an email when Jaidev Injarapu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share