Suresh Naidu

Suresh Naidu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Suresh Naidu, Digital creator, Hyderabad.

01/11/2025
• రాజధాని అమరావతి నిర్మాణం నిర్దేశించుకున్న సమయానికి పూర్తి కావాలి.. సీఆర్డీఏ సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబా...
01/11/2025

• రాజధాని అమరావతి నిర్మాణం నిర్దేశించుకున్న సమయానికి పూర్తి కావాలి.. సీఆర్డీఏ సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు

• విపత్కర పరిస్థితుల్లోనూ విషం చిమ్ముతున్న వైసీపీ నే రాష్ట్రానికి అసలు విపత్తు.. తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు

• ఐఓడీ నుంచి "డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్- 2025", దార్శనిక నాయకత్వానికి" గోల్డెన్ పీకాక్" అవార్డులను లండన్ లో ఈనెల 4వ తేదీన అందుకోనున్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరి

• కుంచనపల్లి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• మొంథా తుఫాను పరిణామాలపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం. తుఫాను నష్టం రూ.5,244 కోట్లుగా అంచనా

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/Qrx71


01/11/2025

రేకులు విరిగిపోయాయి, చెట్లు పడిపోయాయి.. అక్కడ ఉండి ఉంటే ఇబ్బంది పడేవాళ్ళం..
ప్రభుత్వం వారు, ఇక్కడకు తీసుకొచ్చి, జాగ్రత్తగా చూసుకున్నారు.
ఇలాంటి పరిస్థితిలో మాకు భరోసా ఇచ్చింది మాత్రం ప్రభుత్వమే.




మొంథా తుఫానును రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కున్న తీరు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. దీనికి కారణం మంత్రి లోకే...
01/11/2025

మొంథా తుఫానును రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కున్న తీరు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. దీనికి కారణం మంత్రి లోకేష్ గారి సారథ్యంలో రాష్ట్ర ఐటీ శాఖ రూపొందించుకున్న ‘అవేర్‌ 2.0’ వ్యవస్థ. ఈ వ్యవస్థను రాష్ట్ర డేటా లేక్‌తో అనుసంధానం చేసి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఒకే సమయంలో సమాచారం అందించడంతో తక్షణ సహాయ చర్యలు చేపట్టగలిగారు.




మొంథా తుఫాను మూలంగా ప్రజలకు జరిగిన నష్టాన్ని త్వరగా అంచనా వేసేందుకు, ప్రభుత్వ అధికారులు వచ్చి గుర్తించడానికి ముందే మీకు ...
01/11/2025

మొంథా తుఫాను మూలంగా ప్రజలకు జరిగిన నష్టాన్ని త్వరగా అంచనా వేసేందుకు, ప్రభుత్వ అధికారులు వచ్చి గుర్తించడానికి ముందే మీకు కలిగిన సమస్యను ప్రభుత్వానికి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తెలియజేయండి.




ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంత...
31/10/2025

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం దివ్యాంగులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూట్రిఫుల్ సెంటర్‌‌ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

• మొంథా తుఫాను నష్టాల ప్రాథమిక అంచనా రూ.5265 కోట్లు .ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ప్రభుత్వ చర్యలు ఒక మాన్యువల్.. తుఫా...
31/10/2025

• మొంథా తుఫాను నష్టాల ప్రాథమిక అంచనా రూ.5265 కోట్లు .ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ప్రభుత్వ చర్యలు ఒక మాన్యువల్.. తుఫాను పరిణామాలపై మీడియాతో సీఎం చంద్రబాబు

• ప్రతీనెల ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు. "నైపుణ్యం పోర్టల్" ఉద్యోగాల గేట్ వేగా ఉండాలి.. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు

• స్వామివారి పరకామణి కేసును నీరుగార్చడానికి జగన్ రెడ్డి, డీజీపీ లలో ఎవరు ఒత్తిడి తెచ్చారో చెప్పు భూమన కరుణాకర్ రెడ్డి? టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూటిప్రశ్న

• పంటల బీమాపై బుద్ధి లేకుండా, కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. దమ్ముంటే బహిరంగ చర్చకు రా ? జగన్ రెడ్డి కి సవాల్ విసిరిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

• గత 6 నెలల్లో వైద్య సిబ్బంది హాజరు ,ఓపీ, ఐపీ సేవల్లో పురోగతి. నిరంతర పర్యవేక్షణ సత్ఫలితాలనిస్తోంది.. గత 6 నెలల పనితీరును సమగ్రంగా సమీక్షించిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/WLf3


31/10/2025
31/10/2025

రియల్ టైమ్ లోనే డేటా లేక్ ద్వారా సమాచారం విశ్లేషించి త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగాం.
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు.



నారా రోహిత్ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు...
31/10/2025

నారా రోహిత్ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు రోహిత్, శిరీషలను చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు ఆశీర్వదించారు.

Address

Hyderabad

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 1pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Suresh Naidu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share