Team Nara Lokesh

Team Nara Lokesh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team Nara Lokesh, Digital creator, Hyderabad.

12/04/2026

అమరావతి..!ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు అని నిరూపించిన Vamsikrishna Bandaru 🔥✔️





12/04/2026

నెత్తిన రూపాయి పెడితే పావలా విలువ చేయని ప్రతి బాఫూన్ గాడు కమ్మ కులాన్ని విమర్శిస్తే ఇంతే ఘాటుగా సమాధానం చెబుతాను Vamsikrishna Bandaru ✔️

11/04/2026

Detail Video By Vamsikrishna Bandaru 🔥
నిన్న అనగా 10 ఏప్రిల్ 2026 న Prime 9 TV Channel Debate
నుండి రాత్రి 8 గంటల వరకు ఏం జరిగింది?


05/04/2026
04/04/2026

నేను మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను..

చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో సింధనూరు, రాయచూర్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను.


కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటుచేస...
04/04/2026

కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సింధనూరు గంగావతి రోడ్డు హోసళ్లీ క్యాంపులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో నూతనంగా ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్ తో కలిసి విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.


సింధనూరులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు అడుగడుగునా తెలుగు ప్రజల నీరాజనం. ఘనస్వాగతం పలికిన స్థానికంగా వివిధ పార్...
04/04/2026

సింధనూరులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు అడుగడుగునా తెలుగు ప్రజల నీరాజనం. ఘనస్వాగతం పలికిన స్థానికంగా వివిధ పార్టీల నాయకులు, తెలుగు సంఘాలు, అభిమానులు, తెలుగు యువత, స్థానిక తెలుగు ప్రజానీకం. దారిపొడవునా మంత్రి నారా లోకేష్ కు పూలతో స్వాగతం. యువగళం జెండాలు చేతబూని జై లోకేష్ అంటూ నినదించిన స్థానిక తెలుగు ప్రజానీకం. ప్రతిఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన మంత్రి నారా లోకేష్ . మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని ఎంజీ సర్కిల్ నుంచి హోసళ్లీ క్యాంపు వరకు భారీ బైక్ ర్యాలీ. ప్రచారరథం ఎక్కి మంత్రి నారా లోకేష్ తో పాటు బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్


బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ను కలిసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి సహక...
03/04/2026

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ను కలిసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన లోకేష్.





03/04/2026

మచిలీపట్టణం, విజయవాడ, గుంటూరుల నుంచి తీసుకుని మావిగన్ అన్నారు సరే. మీరు ఇన్ని రకాలుగా మాట్లాడారు కదా! ఇప్పుడు వీటన్నిటి నుంచి కూడా ఒక్కొక్కటి తీసుకోమంటారా? అలా తీసుకుంటే "వి3విమావిగన్" అని వస్తుందే!! ఇదేదో ఏలియన్స్ భాషలాగా లేదూ!


Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Team Nara Lokesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share