11/06/2026
ఒక ఇంటర్వ్యూ లో జగపతి బాబు ఎమోషనల్ అయ్యాడు
రాంచరణ్ కి నాకు మధ్య మంచి సీన్స్ ఎందుకు ఎడిటింగ్ లో తీసేసావ్ అన్నాను లెగ్త్ ఎక్కువైంది సార్ అని చెప్పాడు 😭
కానీ ఆ సీన్స్ నాకు ఇవ్వండి ఏవి సోషల్ మీడియా లో పెట్టుకుంటా తెలుగు ప్రజలు కూడా చూస్తారు మా మధ్య ఉన్న సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు 🙏👌అని చెప్పా