19/10/2025
జనంసాక్షి.. తెలంగాణ స్వరాష్ట్ర సమరయోధ పత్రిక 19.10.25
* మేమెంతో మాకంతే కావాలి,బీసీ బందు విజయవంతం..
* తల్లిదండ్రులను సాధకపోతే ఉద్యోగస్తులకు జీతం కట్ సీఎం...
* సరైన సమయంలో కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ప్రకటిస్తాం .. కేంద్ర హోం మంత్రి అమిత్ షా..
* అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకుంటే తొలగిపోవు.. మంత్రి శ్రీధర్ బాబు.
* తేడా వస్తే బ్రహ్మోస్ తడాఖా చూపిస్తాం.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ సింగ్
* రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్ళను భారత్ ఆపేయబోతుంది.. ట్రంప్..
*బిసి బిల్లు కోసం త్వరలో మోడీని కలుస్తాం.. టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్
మరిన్ని ఆసక్తికర వార్తల కోసం.. కింది లింక్ క్లిక్ చేయండి.. షేర్ చేయండి
https://epaper.janamsakshi.org/view/7420/main-edition