Saikumar Mittapelly

Saikumar Mittapelly Advocate | Nationalist | State Joint Convenor - BJP Social Media, Telangana Nation First
(11)

22/08/2026

భారతీయ రైల్వే, 150 కోట్ల మంది భారతీయులదని ఈ పోరంబోకులకు ఎలా చెబితే, అర్ధం అవుతుంది.?



16/08/2026

భరత జాతి గర్వించదగ్గ మహా నాయకులు, భారతరత్న, మాజీ ప్రధాని, దివంగత నేత అటర్ వాజ్‌పాయ్ గారి యాదిలో..🥹❤️


దేశం గర్వించదగ్గ నాయకుడు నా నరేంద్రుడు 🔥❤️
15/08/2026

దేశం గర్వించదగ్గ నాయకుడు నా నరేంద్రుడు 🔥❤️

15/08/2026

Happy Independence Day! 🇮🇳

15/08/2026

ఎర్రకోట ఒక చరిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలిచింది. 🔥

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, తొలిసారి వందేమాతర గేయం పాడడం గర్వంగా అనిపించింది.


09/08/2026

హిందువులలో ఐకత్య ఉంటే, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రమాణం చేసిన వారు కూడా బోణం ఎత్తుతారు.

08/08/2026

పార్లమెంటుకు FCRA బిల్లు వస్తుందని మిషనరీలు వణికిపోతున్నాయి.

వారితో అంటకాగిన వారు గగ్గోలు పెడుతున్నారు.

మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఆ బిల్లు ఆగదు.

04/08/2026

మోదీ గారిని ఎవరు తిట్టినా, ఆయన క్షమిస్తాడు. అది ఆయన గొప్పతనం.

కానీ చరిత్ర తిరగేసి చూడండి, కాలం ఆయన్ని తిట్టిన వారికి పుట్టగతులు లేకుండా చేసింది.

కాబట్టి ఆయన్ని ఒక మాట అనే ముందు ఆలోచించుకోండి.

01/08/2026

అనుక్షణం దేశ హితం కోసం పని చేసే మోదీ గారితో సరితూగే నాయకుడు భారతదేశంలో మరొకరు లేరు.

26/07/2026

HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted. 📝 - Shri Narendra Modi Ji, Hon'ble Prime Minister of India

Address

Nampally
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Saikumar Mittapelly posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Saikumar Mittapelly:

Shortcuts

Share