Telangana Vaarthalu

Telangana Vaarthalu We publish genuine news for a Social cause
The final aim of TELANGANA VAARTHALU is to achieve SAMAJIKA TELANGANA

 Anumula Revanth Reddy KCR Kalvakuntla Taraka Rama Rao - KTR
06/04/2025


Anumula Revanth Reddy KCR Kalvakuntla Taraka Rama Rao - KTR

వాడిపోతున్న కమలం - మాడిపోతున్న దేశంKalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial KCR Narendra Modi Kishan Reddy Ganga...
06/04/2025

వాడిపోతున్న కమలం - మాడిపోతున్న దేశం
Kalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial KCR Narendra Modi Kishan Reddy Gangapuram

11/10/2024

రతన్ టాటా మరియు ముహమ్మద్ అలీ జిన్నా ఇద్దరూ బంధువులు…

ఇది మీకు తెలుసా?

comment pls...!
16/06/2024

comment pls...!

03/06/2024
ఆ గుండెకు ధైర్యం ఎక్కువ....ఇక్కడి ప్రజలపై ఆయనకు విశ్వాసం ఎక్కువ యుద్ధం మొదలెట్టాక  సైన్యం సడలిపోయిన, ఆయుధాలు పదునుతగ్గిన...
02/12/2023

ఆ గుండెకు ధైర్యం ఎక్కువ....

ఇక్కడి ప్రజలపై ఆయనకు విశ్వాసం ఎక్కువ

యుద్ధం మొదలెట్టాక సైన్యం సడలిపోయిన, ఆయుధాలు పదునుతగ్గిన, గుండె బలంతో తిరిగి సైన్యానికి ఊపిరి పోసి యుద్ధాన్ని జయించేవాడే నిజమైన రాజు.

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ పేరుతో అధికారం పోతుంది అని మీడియా ఆగం చేస్తున్నప్పటికీ, లక్షలాది కార్యకర్తలు ఊపిరి బిగపట్టుకుని 3 న ఎం జరుగుతుంది అనే ఉత్కంఠలో ఉండగా, 4 న కేబినేట్ భేటీ అని చెప్పి కొండంత ధైర్యాన్ని నూరి పోసిన కేసీఆర్.

ముచ్చటగా మూడవసారి సీఎం గా ప్రమాణస్వీకారోత్సవానికి ప్రగతిభవన్ ను ముస్తాబు చేయించడం, కొత్త రంగులు వేయించడంతోనే ఆయన లెవెల్ వేరు అని స్పష్టమవుతుంది.

పెద్దాయన పెద్దాయనే

ఉత్తగనే తెలంగాణ రాలేదు నిజంగా ఉక్కు గుండెనే ఆయనది

ఇప్పుడు 60 లక్షల గులాబీ సైన్యానికి కావాల్సిన దైర్యం ఇదే కదా

Address

TELANGANA
Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Vaarthalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share