Narasingu Prasad

Narasingu Prasad News, Viral videos, National & international interesting Digital content creator - Follow me 👌👍

News, Viral videos, National & international interesting Digital content creator - Follow me

Get The most popular "Hindustan Times" Business award present by Hindustan Times popular media..!! Chief guest Raveena t...
24/05/2024

Get The most popular "Hindustan Times" Business award present by Hindustan Times popular media..!! Chief guest Raveena tondon..!! Check your company eligibility now..!! Please send details in inbox..!! 🙏👌👍
Narasingu Prasad 👍

21/01/2024

రాజంపేట నియోజకవర్గం నుండి పోటీ చేయనున్న మన హిందూ టైగర్ Kasthuri Sreedhar Rao గారికి ముందస్తు అభినందనలు..!!
మీ విజయానికి నా వంతు కృషి చేస్తా..!! Narasingu Prasad 🙏👍

ఎవరు ఈ కేకే నాయర్? నెహ్రూని ని ధిక్కరించిన ఒక ఐపియస్ అధికారి..!! 🙏👍కేరళకి చెందిన నాయర్ 1930 కి చెందిన ఐపియస్ అధికారి..!!...
14/01/2024

ఎవరు ఈ కేకే నాయర్?
నెహ్రూని ని ధిక్కరించిన ఒక ఐపియస్ అధికారి..!! 🙏👍

కేరళకి చెందిన నాయర్ 1930 కి చెందిన ఐపియస్ అధికారి..!! కరుడు గట్టిన హిందుత్వవాది..!! అయన పైజా బాద్ కి డీజీ గా ఉన్నప్పుడు బాబ్రీ మసీదులో రాముని విగ్రహాలు పెట్టారు..!!
1949 ఉదయం అయోధ్యలో పెద్దయెత్తున మసీదులో రామ్ లల్లా కనిపించాడని ప్రచారం జరిగింది..!!

అది జరిగినప్పుడు నెహ్రు అక్కడ విగ్రహాలు తీసేయాలని యూపీ సీఎం కి ఆదేశించారు..!! అయన ఆ పని చేయలేకపోయారు..!! నాయర్ వెనకాల ఉన్న హిందువులు ఇటు ముస్లింల మధ్య ఏమి జరుగుతుందో అని భయపడ్డారు..!!

ఆ తరువాత నాయర్ ఫైజాబాద్ కలెక్టర్ అయ్యారు.. అప్పట్లో కాంగ్రెస్ కి ఎదురులేదు..!! మల్లి నెహ్రు విగ్రహాలను తొలగించాలని ముస్లింలు కోరడంతో.. మల్లి ఆదేశించారు..!!
మీరు విగ్రహాలు తొలిగించాలంటే ముందు నన్ను తొలిగించండి అని హెచ్చరించాడు..!!

ఆ తరువాత నాయర్ జనసంఘ్ నుండి ఎంపీ అయ్యారు, తన భార్య, తన డ్రయివర్ లు mla అయ్యారు.. తిరుగులేని ప్రజాదరణ చూసి నెహ్రూకి దిమ్మ తిరిగింది..!!

ఆ తరువాత ఇక్కడే వివాదం మలుపు తిరిగింది.. ముస్లిం హిందూ వర్గాలు కోర్ట్ కి ఎక్కారు..!! దీనితో యూపీ ప్రభుత్వం ఆ స్థలాన్ని వివాదాస్పదంగా గుర్తించి మూసివేసింది..!!

ఆ తరువాత 1949 డిసెంబర్ 23 నా అయోధ్య పోలీస్ పర్యవెచ్చనలో పరిశీలనలు మొదలయ్యాయి..!! Sho రాందేవ్ దూబే గుడిలోకి ప్రవేశించాడు..!! అప్పటికే వేలాది మంది హిందువులు అక్కడికి చేరుకున్నారు..!! బాబ్రీ మసీదు ప్రధాన గోపురం క్రింద ఉన్న గదిలో అనేక దశాబ్దాలుగా ఉన్న రాముడు వేదికపై కూర్చున్న విగ్రహం కనిపించింది..!!

ఆ తరువాత దీన్ని కోర్టు పురావస్తు శాఖకి ఇచ్చింది.. ఆలా ఈ కేసు కాంగ్రెస్ తొక్కి పెడుతూ వచ్చింది..!! అనేక సంవత్సరాలు కొనసాగింది..!! బీజేపీ రాకతో మల్లి పుంజుకొంది..!!

అలా బీజేపీ తో మోడీజీ నాయకత్వంతో దశాబ్దాల శ్రీరాముని కల నేటితో సకారం అయ్యింది..!!

కాంగ్రెస్ సరైన న్యాయం చేసుంటే ఈ కల ఎప్పుడో నెరవేరేది.. మరి అయోధ్యకి కాంగ్రెస్ రాజకీయం చేయలేదా..?? రాజకీయ రంగు పూయలేదా..!? నేడు ఇది బీజేపీ ఆర్ యస్ యస్ ఈవెంట్ అంటే దేనితో కొట్టాలి..!!

ఎవరు ఈ దేశానికీ ఈ హిందుత్వానికి ఈ సంస్కృతికి ఈ ధర్మానికి అన్యాయం చేసారో తెలుసుకోలేని హిందూ బానిసలు ఎందరో ఎందరెందరో..!! చల్..!! 🧐🤓👌👍

Written by: Narasingu Prasad ✍️👌👍

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజుకు భారీ ఎదురుదెబ్బ…!! 🤓👌👍మాల్దీవుల రాజధాని మాలేలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ప్రతిపక్ష ...
14/01/2024

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజుకు భారీ ఎదురుదెబ్బ…!! 🤓👌👍
మాల్దీవుల రాజధాని మాలేలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి మరియు భారత అనుకూల వ్యక్తి ఆడం అజీమ్, ముయిజు పార్టీని ఓడించి గెలుపొందారు..!!
ముయిజుకు వ్యతిరేకంగా మాల్దీవులు ⚡ ప్రత్యర్థి అభ్యర్థికి 45% ఓట్లు రాగా, ముయిజు అభ్యర్థికి 27% ఓట్లు మాత్రమే వచ్చాయి. గతంలో మాలే నగరానికి మేయర్‌గా ఉన్నందున ముయిజుకు అవమానకరమైన ఓటమి...!! 😌👍
Narasingu Prasad ✍️👍

11/01/2024

BRS ను TRS గ మార్చాలి ...కడియం శ్రీహరి సూచన
పార్టీ పేరులో తెలంగాణ అనే పదం తీసేయడం పెద్ద నష్టం జరిగింది అంటున్న నేతలు..!!
😌🤓

గతంలో మాల్దీవుల అధికార పార్టీ సభ్యుడు జాహిద్ రమీజ్ ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనను అపహాస్యం చేస్తూ భారతీయులను దుర్భాషలా...
06/01/2024

గతంలో మాల్దీవుల అధికార పార్టీ సభ్యుడు జాహిద్ రమీజ్ ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనను అపహాస్యం చేస్తూ భారతీయులను దుర్భాషలాడారు.

మాల్దీవుల అధికార పార్టీ సభ్యులు భారతదేశాన్ని దుర్వినియోగం చేసిన తర్వాత మాల్దీవుల కోసం భారీ పర్యటనలు & హోటల్ రద్దులు భారతదేశం నుండి నిషేదించబడ్డాయి.

జాహిద్ గతంలో భారత పౌరసత్వాన్ని కోరాడు. లక్షద్వీప్ టూరిజాన్ని ప్రోత్సహించడంలో ప్రధాని మోదీ మాస్టర్‌స్ట్రోక్‌తో మాల్దీవులు పూర్తిగా దద్దరిల్లింది.😌👌👍
That’s the Modiji Power 🤓👌👍
Narendra Modi ✍️😇

మీకు తెలుసా, 1992 డిసెంబర్ 6 బాబ్రీ ఘటన తర్వాత 4 ఎన్నికైన బిజెపి ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్, రాజస్...
06/01/2024

మీకు తెలుసా, 1992 డిసెంబర్ 6 బాబ్రీ ఘటన తర్వాత 4 ఎన్నికైన బిజెపి ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ (అప్పుడు ఛత్తీస్‌గఢ్ కూడా దానిలో భాగం) & హిమాచల్ ప్రదేశ్ వంటి చాలా పెద్ద & ముఖ్యమైన రాష్ట్రాలను బిజెపి కోల్పోవలసి వచ్చింది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ తొలిసారి విజయం సాధించింది…!! 😌👍
Narasingu Prasad Narendra Modi ✍️😌

Address

Panjagutta
Hyderabad
500038

Alerts

Be the first to know and let us send you an email when Narasingu Prasad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Narasingu Prasad:

Share