Prime Informer

Prime Informer Prime Information Zone

నాగ దేవతల ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటూ నాగుల చవితి శుభాకాంక్షలు
05/11/2024

నాగ దేవతల ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటూ నాగుల చవితి శుభాకాంక్షలు

కార్తికమాసం శుభాకాంక్షలు! ఈ పవిత్రమైన కార్తికమాసంలో హరిహరుల కృపతో మీ కుటుంబం సుఖసంతోషాలతో తులతూగాలని, ఆరోగ్యం, ఆయురారోగ్...
02/11/2024

కార్తికమాసం శుభాకాంక్షలు!

ఈ పవిత్రమైన కార్తికమాసంలో హరిహరుల కృపతో మీ కుటుంబం సుఖసంతోషాలతో తులతూగాలని, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు లభించాలని కోరుకుంటున్నాం.
తులసి పూజ, దీపారాధనతో ఈ నెల గడపండి, క్షేమం సంపదలు చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.

కోటి దీపాల దీపావళి మీ జీవితాలలో కొంగొత్త వెలుగులు తేవాలని, అంతులేని ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదలతో వర్ధిల్లాలని కోరు...
31/10/2024

కోటి దీపాల దీపావళి మీ జీవితాలలో కొంగొత్త వెలుగులు తేవాలని, అంతులేని ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

ఈ పండగ రోజున అందరికీ శుభాలు, ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.
12/10/2024

ఈ పండగ రోజున అందరికీ శుభాలు, ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణ...
07/09/2024

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

కృష్ణాష్టమి సందర్భంగా మేము కాంటెస్ట్ నిర్వహిస్తున్నాము, మీరు మీ కన్నయ్య లేదా గోపికల ఫోటో తీసి మా instagraam id (sayhario...
24/08/2024

కృష్ణాష్టమి సందర్భంగా మేము కాంటెస్ట్ నిర్వహిస్తున్నాము, మీరు మీ కన్నయ్య లేదా గోపికల ఫోటో తీసి మా instagraam id (sayhariome) కి పంపండి. మేము మా పేజ్ లో Upload చేస్తాం. ఎవరికి అయితే ఎక్కువ Likes వస్తాయో వారికి బహుమతిగా "5 గ్రాముల వెండి నాణెం" అందించబడుతుంది.
Note: ఈ పోటీలో పాల్గొనే వారు కచ్చితంగా మమ్మల్ని Follow అయ్యి ఉండాలి. ఫోటోని 25 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పంపాలి.పోటీలో విజేతని 26.08.2024 సాయంత్రం 6 గంటలకి ప్రకటిస్తాం.

🙏🕉🚩జంధ్యాల పౌర్ణమి శుభకాంక్షలుమరిన్ని విషయాల కోసం హరిఓం ని ఫాలో అవ్వండి!హరిఓం ఫాలో అవడం ద్వారా మీకు ఆధ్యాత్మిక, సాంప్రదా...
19/08/2024

🙏🕉🚩జంధ్యాల పౌర్ణమి శుభకాంక్షలు

మరిన్ని విషయాల కోసం హరిఓం ని ఫాలో అవ్వండి!
హరిఓం ఫాలో అవడం ద్వారా మీకు ఆధ్యాత్మిక, సాంప్రదాయ సమాచారాన్ని నిరంతరం అందించబడుతుంది.
ఇప్పుడే 9059-777-789 కి "హరిఓం" అని మెసేజ్ చేయండి.🙏🙏

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతింఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక...
19/08/2024

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥
విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం
దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే ॥
హరి ఓం కుటుంబ సభ్యులకు హయగ్రీవ జయంతి శుభాకాంశలు

పోట్లాటలు, అలకలు..బుజ్జగింపు, ఊరడింపులు..చిన్ననాటి మధుర స్మృతులను,తిరిగిరాని ఆ రోజులనుగుర్తు చేసుకుంటూ..- రాఖీ పండుగ శుభ...
19/08/2024

పోట్లాటలు, అలకలు..
బుజ్జగింపు, ఊరడింపులు..
చిన్ననాటి మధుర స్మృతులను,
తిరిగిరాని ఆ రోజులను
గుర్తు చేసుకుంటూ..
- రాఖీ పండుగ శుభాకాంక్షలు

🚩🕉🙏మహాశివునిఆశీస్సులు మీకు, మీకుటుంబానికికలకాలం ఉండాలని మీఇల్లు సిరిసంపదలతో కళకళలాడుతూ ఉండాలని మనసారాకోరుకుంటూ శుభోదయం  ...
19/08/2024

🚩🕉🙏మహాశివునిఆశీస్సులు మీకు, మీకుటుంబానికికలకాలం ఉండాలని మీఇల్లు సిరిసంపదలతో కళకళలాడుతూ ఉండాలని మనసారాకోరుకుంటూ శుభోదయం

సప్త అశ్వాల రధసారధియై పయనిస్తూ.. లోకానికి అభయమిస్తూ వెలుగులు పంచే సూర్యదేవుడు ఆదివార శుభవేళ శుభోదయం
18/08/2024

సప్త అశ్వాల రధసారధియై పయనిస్తూ.. లోకానికి అభయమిస్తూ వెలుగులు పంచే సూర్యదేవుడు ఆదివార శుభవేళ శుభోదయం

కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడు దేవదాన్యాలతో.. సుఖ సంతోషాలతో ఉండాకోరుకుంటూ శుభో...
17/08/2024

కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడు దేవదాన్యాలతో.. సుఖ సంతోషాలతో ఉండాకోరుకుంటూ శుభోదయం.

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Prime Informer posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prime Informer:

Share