YRC News

YRC News YRC NEWS is India's premier online news resource, with round-the-clock coverage to bring you local a

‘బాహుబలి-2’ తరువాత అమరావతి: రాజమౌళి
08/12/2016

‘బాహుబలి-2’ తరువాత అమరావతి: రాజమౌళి

రాజమౌళి… స్టూడెంట్ నెం.1 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన ఈగ ఇనిమ వరకు అన్ని హిట్ సినిమాలే తీసాడు. తాజాగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటాడు జక్కన్న. ఓటమే ఎరుగని దర్శకుడిగా ఇప్పటి వరకు అన్ని హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలే తీసాడు. అయితే ఇప్పుడు రాజమౌళికి మరొక అ...

అడ్డంగా దొరికిన గాలి, పెళ్ళికి రూ.500 కోట్లు ఎలా వచ్చాయంటే…
07/12/2016

అడ్డంగా దొరికిన గాలి, పెళ్ళికి రూ.500 కోట్లు ఎలా వచ్చాయంటే…

గాలి జనార్ధనరెడ్డి.. భారతదేశంలో ఈ పేరు తెలియని వారు వుండరు. ఒక వేళ వున్నా మొన్న జరిగిన గాలి కూతురితో పెళ్లితో ఆయన అందరికి తెలిసివుంటాడు. ఓబులాపురం ఘనుల కేసులో నిందితుడిగా వున్న ఈ మైనింగ్ మహారాజు తన కూతురి పెళ్ళికి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసారు. అయితే దేశంలో నోట్ల రద్దు వలన ప్రజలు తీవ్ర ఇబ...

ఆమ్మో జయలలిత ఆస్తులు అంతా!! అవి ఎవరికంటే..?
07/12/2016

ఆమ్మో జయలలిత ఆస్తులు అంతా!! అవి ఎవరికంటే..?

గుండెపోటుతో మరణించిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కుమారి జయలలిత కొన్ని ప్రశ్నలకి సమాధానాలు లేకుండా చేసేసింది. ఆమె మరణం తరువాత ఆమె రాజకీయ వారసులు ఎవరు? అందరికి ముందుగా తలెత్తుతున్న ప్రశ్న ఇది. ఆ తరువాత ఆమె కోట్ల ఆస్తులకి వారసులు ఎవరు ? ఈ ప్రశ్నకి కూడా సరైన సమాధానం లేదు. దేశంలో వున్నా ముఖ్యమంత్రులలో ఎక...

సోషల్ మీడియాలో కూడా ఆ సీన్లు ఏంటి బాసూ!
07/12/2016

సోషల్ మీడియాలో కూడా ఆ సీన్లు ఏంటి బాసూ!

ప్రస్తుతం దేశంలో వున్నా ప్రజలలో ఎక్కువ మంది సామజిక మాధ్యమాలలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సామజిక మాధ్యమాలలో ఎక్కువగా అశ్లీల చిత్రాలు, అత్యాచార వీడియోలు దర్శనమిస్తున్నాయి. కానీ వాటిపై ఎవ్వరూ స్పందించటం లేదు. తాజాగా సోషల్ మీడియా, వెబ్ సైట్లలో వస్తున్న అత్యాచార దృశాలపై అభ్యంతరాలని...

జయ పార్థివదేహం ముందు ఇవేం పాడు రాజకీయాలు?
07/12/2016

జయ పార్థివదేహం ముందు ఇవేం పాడు రాజకీయాలు?

మనదేశంలో శవ రాజకీయాలు చేయటం కొత్తేమి కాదు. అయితే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విషయంలో మాత్రం అది ఎలా ఉందంటే ఒకరికి మించి మరొకరు అన్న రీతిలో పోటీ పడుతూ అక్కడున్న వాళ్ళకి చిరాకు పుట్టించటమే కాదు రోత పుటించేలా వుంది. రెండు జాతీయ పార్టీలు మధ్య సాగిన పోటాపోటీ పరామర్శలో ఎవరికివారు తమకున్న తెలివికి త...

శాతకర్ణి వెనుక బాలయ్య భారీ పొలిటికల్ స్కెచ్
06/12/2016

శాతకర్ణి వెనుక బాలయ్య భారీ పొలిటికల్ స్కెచ్

1వ దశాబ్దానికి చెందిన పోరాట యోధుడు ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ జీవితం ఆధారంగా సామజిక జీవితాల్ని తెరకెక్కించే దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) నందమూరి బాలకృష్ణ హీరోగా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏ...

జయలలితకు కూతురు పుట్టిందా..?
06/12/2016

జయలలితకు కూతురు పుట్టిందా..?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి కూతురు వుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలతో పాటు రాజకీయా వర్గాలు కూడా. తెలుగువారి గుండెల్లో తన అందం, ఆకర్షణతో అప్పట్లో ఎంతో మంది అమ్మాయిలకి నిద్ర పట్టకుండా చేసిన నటుడు శోభన బాబు. జయలలిత,శోభనబాబులకి అప్పట్లో ఒక పాప కూడా పుట్టినట్లు కూడా ఒక వార్త నడిచింది. అ...

నందమూరి ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమా, కానీ..
06/12/2016

నందమూరి ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమా, కానీ..

ప్రస్తుతం అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయాల్లో ఎక్కువగా వున్నా ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది ఒక్క నందమూరి కుటుంబం మాత్రమే అని చెప్పాలి. ఒక పక్క సినీరంగంలో తమదైన మార్క్ చూపిస్తున్న నందమూరి హీరోలు అందరు కలిసి ఒక్క మల్టీస్టారర్ సినిమా కూడా తీయలేదు. అందుకు కుటుంబ కలహాలు, సరియైన కథ దొరకక అని రకరకాల కారణాలు చ...

అంతిమయాత్రలో అమ్మని ఘోరంగా అవమానించారు!
06/12/2016

అంతిమయాత్రలో అమ్మని ఘోరంగా అవమానించారు!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కుమారి జయలలిత తనకి జరిగిన అవమానాన్ని ఒకసారి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. సాధారణంగా తన వ్యక్తిగత వివరాలని బయటపెట్టని అమ్మ, ఒక విషయాన్ని మాత్రం చాల అరుదుగా బయటపెట్టారు. ఎంజీఆర్ పార్ధీవదేహాన్ని చూడటానికి వచ్చినప్పుడు తనకు రాజకీయం చేయాలనే ఆశ లేదని, కానీ కొందరు పార్...

‘పురుచ్చితలైవి’ జయలలిత జీవితం ఇలా సాగింది…
06/12/2016

‘పురుచ్చితలైవి’ జయలలిత జీవితం ఇలా సాగింది…

1948, ఫిబ్రవరి, 24వ తేదీన మైసూర్ లో జయరామన్, అలనాటి తార సంధ్యాలకి రెండవ సంతానంగా బ్రాహ్మణకులంలో కుమారి జయలలిత జయరామన్ జన్మించారు. పుట్టినప్పుడు జయలలితకు కోమలవల్లి అనే పేరు పెట్టగా విద్యాభ్యాసం సమయంలో మాత్రం జయలలిత అని నామకరణం చేసారు. చిన్నప్పుడే తన తండ్రి చనిపోవటంతో తన పిన్ని దగ్గరే జయ పెరిగారు. తన…

‘అమ్మ’ అంత్యక్రియలు ఎవరు చేస్తారో తెలుసా ?
06/12/2016

‘అమ్మ’ అంత్యక్రియలు ఎవరు చేస్తారో తెలుసా ?

తమిళనాడు ధీర వనిత, సినీ నటి, పురుచ్చితలైవి(విప్లవ యోధురాలు) కుమారి జయలలిత సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. జయ పార్థివదేహాన్ని ప్రఖ్యాత రాజాజీ పబ్లిక్ హాల్ లో ప్రజల సందర్శనార్దం ఉంచారు. మంగళవారం సాయంత్రం సుమారు 5-6 గంటల సమయాన ఆమెని ఖననం చేస్తారని అధికారకంగా ప్రకటన చేసారు. ఆమె అంత్యక్రియలని మాజీ…

రెడ్లకి వ్యతిరేకమౌతున్న జగన్!!
05/12/2016

రెడ్లకి వ్యతిరేకమౌతున్న జగన్!!

రాజకీయాలు అన్నాక ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఈ రోజు పార్టీకి జై కొట్టినవాళ్ళే రేపు విమర్శలకి తావిస్తారు. నేడు అధినేతని పొగిడిన వాళ్ళే రేపు విమర్శలతో ఛీదరిస్తారు. ఇలాంటి పరిస్థితి రాజకీయాల్లో కొత్తేమి కాదనుకోండి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఎదురుకానుం...

Address

Madhapur
Hyderabad
500081

Alerts

Be the first to know and let us send you an email when YRC News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share