29/10/2025
మిత్రుడు శ్రీనివాస్ బొంపెల్లి రచయితగా తన తొలి కవితా పుస్తకం “నా దాహం.. ప్రపంచం..” వెలువడింది.
ఇప్పుడు తెలంగాణ పబ్లికేషన్స్, హైదరాబాద్ ద్వారా వెలువడింది. 📖
పుస్తకం కావాలనుకునేవారు ఇలా పొందవచ్చు 👇
1️⃣ తెలంగాణ పబ్లికేషన్స్ ద్వారా నేరుగా కొనవచ్చు.
https://maps.app.goo.gl/U87QNjhjKUwnxYft7?g_st=ipc
2️⃣ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేయవచ్చు:
http://www.srinivasbompelli.com
3️⃣ లేదా WhatsAppలో రచయితకు నేరుగా మెసేజ్ చేయండి
+91 8125681366
💰 ధర: ₹150 మాత్రమే
మీ ప్రోత్సాహం, స్నేహం, ప్రేమ — ఇవే ఈ పుస్తకానికి ప్రాణం ❤️
Bompelli Srinivas