01/10/2022
మహబూబ్ నగర్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రామయ్య బౌలి, ఎర్రగుంట, తదితర లోతట్టు ప్రాంతాలలో శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇండ్లలో ఉండకుండా ఫంక్షన్ హాల్స్ వద్దకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఏవైనా ఇబ్బందులు ఉన్న ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు
ట్రాక్టర్లు ఇతర వాహనాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలు ప్రజలను పునరావాసంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు పంపించాలని మంత్రి అధికారులు ఆదేశించారు.