
02/05/2025
❌ 60 ఏళ్ళలో వందల బడ్జెట్లు, వేల కోట్లు ఖర్చు చేసి దోచుకుంది కాంగ్రెస్
❌కానీ, ఏనాడు కుల గణాంకాలను చేపట్టే సమయం, సాహసం, సదుద్దేశ్యం మాత్రం లేకపోయింది
❌సమాజంలో కులాల స్థితిగుతులు తెలీకుండా సామాజిక న్యాయమంటూ దొంగ నాటకాలాడింది
❌సామాజిక న్యాయాన్ని, సమానాత్వాన్ని ఏనాడు కోరుకున్నదే లేదు.
✅ అందుకే మోదీ ప్రభుత్వం తొలిసారిగా డేటా ఆధారిత సామాజిక న్యాయం దిశగా అడుగులేస్తోంది!
✅మాటల రాజకీయానికి ముగింపు పలుకుతూ.. డేటా ఆధారిత పాలనకు పట్టం కడుతోంది!
✅ గణాంకాలతోనే గణనీయమైన మార్పు అని బలంగా నమ్ముతోంది మోదీ సర్కారు!
✅అందుకే ఇకపై గగ్గోలు పెట్టే ప్రతిపక్షాలు కాదు.. అసలైన గణాంకాలు మాట్లాడతాయి