News Line Telugu

News Line Telugu News Line Telugu Channel is the Telugu Digital News platform in Telangana State & Andhra Pradesh. owned by News Line Telugu Channel.

We gives 24 Hours covering Political news, entertainment news, exclusive interviews, current affairs and sports news.

13/12/2025

పొంగులేటి దైవ భక్తి |Minister Ponguleti Srinivasa Reddy garu inspects Medaram Jatara Mana Teenmar
------------------------------

13/12/2025

మాట మార్శిన మహేశ్ గౌడ్ | TPCC Chief Mahesh Kumar Goud | Mana Teenmar
------------------------------

13/12/2025

కాంగ్రెస్ పై విజయం 95-Year-Old Man Victory In Sarpanch Election | Father Of Jagadish Reddy | Mana Teenmar
------------------------------

13/12/2025

ఓడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిన | Congress MLA Sister-in-law Demands Money Back After Poll Loss
------------------------------

13/12/2025

మా అక్క..బంగారక్క| Minister Seethakka |Sarpanch Elections|Dasoju Sravan | Revanth Reddy Mana Teenmar
------------------------------

13/12/2025

ఓ బాబు..ఓ రేవంత్ షర్మిల పంచాది| YS Sharmila | CM Revanth Reddy | Chandrababu | News Mana Teenmar
------------------------------

09/12/2025

డిసెంబర్23న తెలంగాణ విద్రోహ దినం

09/12/2025

ట్రంప్ ఏం చేశాడని రోడ్డుకు ఆయన పేరు పెడుతున్నారు

మన తెలుగు పిల్లలకు బేడీలేసి జైళ్లలో పెట్టినందుకు ట్రంప్ రోడ్డు అని పెడుతున్నారా?

ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు ట్రంప్ రోడ్డు అని పెడుతున్నారా? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

08/12/2025

100 కోట్లు ఖర్చుపెట్టి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతున్న రేవంత్ రెడ్డి


08/12/2025

రేవంత్ రెడ్డి నువ్వు తాగి ఇల్లుని నాశనం చేసినట్లు ఉంది - మహిళ

సమయస్పూర్తితో తల్లికి పునర్జన్మను ఇచ్చిన బాలుడు తన కళ్లముందే కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లిని, భయపడకుండా కాపాడ...
06/12/2025

సమయస్పూర్తితో తల్లికి పునర్జన్మను ఇచ్చిన బాలుడు

తన కళ్లముందే కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లిని, భయపడకుండా కాపాడిన ఐదవ తరగతి విద్యార్థి

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం జొన్నలగరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న దీక్షిత్ అనే బాలుడు

స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఉన్న క్రమంలో తన తల్లి ఇంకా రావడం లేదని ఇంటికి వెళ్లి చూడగా.. కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి కంగుతిన్న దీక్షిత్

భయపడి కేకలు వేసి అందరిని పిలిచే సమయం లేదని గ్రహించి, సమయస్పూర్తితో కరెంట్ షాక్‌కు కారణమైన మోటార్ స్విచ్ ఆపేసి, తన తల్లికి తగిలి ఉన్న వైర్‌ను తొలగించి ప్రాణాలు కాపాడిన బాలుడు

అనంతరం తల్లిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి, ఆమెతో కలిసి పేరెంట్స్ మీటింగ్‌కు హాజరైన దీక్షిత్

దీక్షిత్ సమయస్పూర్తితోనే తన తల్లి బ్రతికిందని ప్రశంసిస్తున్న స్థానికులు

06/12/2025

మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన నూతన సర్పంచ్‎లు

Address

LB Nagar
Hyderabad
500079

Alerts

Be the first to know and let us send you an email when News Line Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News Line Telugu:

Share