12/07/2024
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరగనుంది. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరగనున్న వివాహ వేడుకలో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ఒకటి కానున్నారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. అనంత్-రాధికలను ఆశీర్వదించనున్న అతిథి జాబితా ముఖేష్ అంబానీఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రముఖ సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్ ముంబై చేరుకున్నారు.శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సీఈఓ హాన్ జోంగ్-హీ కూడా ఇప్పటికే ముంబై చేరుకున్నారు....
నేడు వివాహ బంధంతో ఒక్కటి కానున్న అనంత్ అంబానీ-రాధిక - ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అ....