Maa Warangal

Maa Warangal A-Z warangal local news, job postings, local issues

05/03/2021

మన ఊరి సమస్య: తెలంగాణ - 05/03/2021

ప్లే స్టోర్ లో పెను సంచలనాలను సృష్టిస్తున్న "లోకల్ స్టార్ యాప్"గాల్వాన్ ఘటన తరువాత చైనాకు చెందిన 59 రకాల యాప్స్ పై కేంద్...
20/07/2020

ప్లే స్టోర్ లో పెను సంచలనాలను సృష్టిస్తున్న "లోకల్ స్టార్ యాప్"
గాల్వాన్ ఘటన తరువాత చైనాకు చెందిన 59 రకాల యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇందులో టిక్ టాక్ యాప్ కూడా ఉన్నది. ఈ యాప్ ఇండియాలో బాగా ఫేమ్ అయ్యింది. మంచి పేరు తెచ్చుకుంది. అయితే, ఈ యాప్ ను నిషేదించిన తరువాత ఇండియాలో వివిధ రకాల యాప్ లు పుట్టుకొచ్చాయి. భారతీయులు తమ ఐడియాలతో షార్ట్ ఎంటర్టైనర్ యాప్ లు తయారు చేస్తున్నారు.
అయితే తాజాగా వచ్చిన లోకల్ స్టార్ యాప్ పెను సంచలనాలను సృష్టిస్తుంది. రీసెంట్ గా ఇది ప్లే స్టోర్ లోకి వచ్చింది. వచ్చిన రెండు రోజుల్లోనే లక్షలాది ఇన్స్టాల్స్ వచ్చాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొత్త ఐడియాతో వచ్చిన లోకల్ స్టార్ యాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇతర యాప్ లతో పోలిస్తే లోకల్ స్టార్ యాప్ కు కలిసొచ్చే అంశాలు:
ఈ యాప్ పూర్తిగా మన భారతీయులచే భారతీయుల కొరకు రూపొందించిన యాప్
ఇది మన తెలుగు వారు రూపొందించారు అని చెప్పుకోవడం మనందరికీ గర్వకారణంగా చెప్పుకోవచ్చు.
టిక్ టాక్ లా కఠినంగా కాకుంగా.. చాలా ఈజీగా వీడియోలను అప్లోడ్ చేయవచ్చు.
100 శాతం సెక్యూర్ యాప్
ఇతర యాప్ లతో పోలిస్తే వీడియో క్వాలిటీ అద్భుతంగా ఉంది.
అద్బుతమైన మ్యూజిక్ లైబ్రరీ లోకల్ స్టార్ యాప్ సొతం.
నిజంగా చెప్పాలంటే భారతదేశపు అసలైన షార్ట్ వీడియో యాప్ గా చెప్పుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం.. లోకల్ స్టార్ యాప్ లో తీన్మార్ స్టెప్పులతొ.. డబ్ స్మష్ లతో దుమ్ములేపండి. అద్బుతమైన వీడియోలను క్రియేట్ చేసి మీ ప్రతిభను వెలికితియ్యండి.. చాలా తక్కువ సమయంలో స్టార్ అవ్వండి.
ప్లే స్టోర్ కు వెళ్లి local star అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి
(లేదా)
ఇక్కడ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి

Create instant and beautiful videos like we see in news channels without cameraman, video editor, voice over artist, green mat studio, etc.

06/05/2020
04/05/2020

Address

Newsdistill Private Limited
Hyderabad
500081

Alerts

Be the first to know and let us send you an email when Maa Warangal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maa Warangal:

Share