ధనేకుల మల్లి

ధనేకుల మల్లి ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి Mallinuveyravali official page

కర్నూలు సమీపంలో రిలయన్స్‌ భారీ పరిశ్రమ.. భూమి కేటాయిస్తూ జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..* రూ.1622 కోట్ల పెట్ట...
27/06/2025

కర్నూలు సమీపంలో రిలయన్స్‌ భారీ పరిశ్రమ.. భూమి కేటాయిస్తూ జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

* రూ.1622 కోట్ల పెట్టుబడితో బేవరేజెస్, జ్యూస్ లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
* పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు.


డిశ్చార్జ్ పిటీషన్ వేసేది వీరే. వినిపించడానికి వాదనలు లేని "లాయర్లను" మార్చేది వీరే. కోర్టులు అంటే టైంపాస్ వీరికి. ఆఖరిక...
27/06/2025

డిశ్చార్జ్ పిటీషన్ వేసేది వీరే. వినిపించడానికి వాదనలు లేని "లాయర్లను" మార్చేది వీరే. కోర్టులు అంటే టైంపాస్ వీరికి. ఆఖరికి జడ్జీలను మార్చమనే గొంతెమ్మ కోరికల వరకు వస్తేగానీ కోర్టులకు కోపం రాలేదు. న్యాయవ్యవస్థ అవస్థలు మామూలుగా లేవు. జగన్ బ్యాచ్మేట్లా మాజాకానా!

సముద్రంలోకి పోయే వృధా నీరును వాడుకొందాం అంటే.. తెలంగాణాలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. గయ్యిమని ఆవేశాలు తన్నుకు వస్తాయి ...
27/06/2025

సముద్రంలోకి పోయే వృధా నీరును వాడుకొందాం అంటే.. తెలంగాణాలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. గయ్యిమని ఆవేశాలు తన్నుకు వస్తాయి అప్రాచ్యపు పార్టీలకు.

బనకచర్ల మీద ఊగిపోయే బడుద్దాయి పార్టీలకు తుప్పుపట్టిన తాళ్లు మార్చమని అడగడానికి నోరు రాదు. వైకాపాను మించిన రాక్షసత్వంతో తెలుగు ప్రజల మధ్య భావోద్వేగాలతో ఆడుకునే ఆర్ట్ మాత్రం బాగా తెలుసు.

వృధాగా సముద్రంలోకి పోయినా పర్లేదు గానీ.. ఎవరూ వాడుకోకూడదు అనే భాదరిద్య్రపు రాజకీయాలను ప్రజలు గమనిస్తారు. అంటబెట్టి వాతలు పెడతారు జగన్ పిర్రలకు పెట్టినట్లు, జాగ్రత్త.

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కు సంబంధించి సిట్ సంచలన నిర్ణయంఏపీ లిక్కర్ కేసులో నిందితులకు నార...
27/06/2025

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కు సంబంధించి సిట్ సంచలన నిర్ణయం

ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు నార్కో టెస్ట్?

నిజాలు చెప్పించేందుకు నార్కో టెస్టులు చేసే యోచన

కోర్టులో పిటిషన్ వేయనున్న సిట్ అధికారులు

కోర్టు అనుమతిస్తే ఐదుగురికి నార్కో టెస్టులు

కేసిరెడ్డి, ధనుంజయ్‍రెడ్డి, చెవిరెడ్డి, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డికి, లైడిటెక్టర్ పరీక్షలు చేసే అవకాశం

అందరు తిన్నారా...
26/06/2025

అందరు తిన్నారా...

వాళ్లే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్లే దాన్ని అడిగారు ఆ వీడియో ఒరిజినల్లా, ఫేకా అని..వైసీపీ అకౌంట్ కాబట్టి ఆ ట్విట్టర్ ...
26/06/2025

వాళ్లే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్లే దాన్ని అడిగారు ఆ వీడియో ఒరిజినల్లా, ఫేకా అని..

వైసీపీ అకౌంట్ కాబట్టి ఆ ట్విట్టర్ అకౌంట్ వీడియోను ఫేక్ అనే చెప్తుంది..

ఆ వీడియో ఒరిజినల్ అని జగన్, అంబటి ఒప్పుకున్నారు..సింగయ్య కుటుంబానికి 10 లక్షలు ఎందుకు పంపారు? జగన్ కార్ తొక్కి చంపేసింది అనే...అంతకంటే ప్రూఫ్ అక్కర్లేదు

ఇంక మనం అధికారంలో ఉండి...
26/06/2025

ఇంక మనం అధికారంలో ఉండి...

కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని యోగాంద్ర అంచనాలకు మించి సక్సెస్ కావడం ఆశ్చర్యం కలిగించిందని... ద...
26/06/2025

కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని

యోగాంద్ర అంచనాలకు మించి సక్సెస్ కావడం ఆశ్చర్యం కలిగించిందని... దీన్ని ఎలా సక్సెస్ చేయగలిగారో తెలియచేయ్యాలని AP ప్రభుత్వాన్ని కోరానని ప్రధాని తెలియచేసారు

Nara Chandrababu Naidu గారు, Nara Lokesh గారిని చూసి నేర్చుకోవాలని ప్రధాని Narendra Modi కోరారు..

ఇక్కడ జగన్ రెడ్డికి అక్కడ TRS కేసీఆర్ తనయుడు KTR కి అధికారం అప్పగిస్తే రెండు తెలుగు రాష్ట్రాలను సర్వ నాశనం చేసారు కదరా ఒ...
26/06/2025

ఇక్కడ జగన్ రెడ్డికి అక్కడ TRS కేసీఆర్ తనయుడు KTR కి అధికారం అప్పగిస్తే రెండు తెలుగు రాష్ట్రాలను సర్వ నాశనం చేసారు కదరా

ఒకడేమో అరాచకం తో ఇంకొకడేమో ఫోన్ టాపింగ్ తో మహిళలను లోబరచుకొని కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను ఆగమాగం చేసారు

26/06/2025

*వృద్ధులు, దివ్యాంగులకు నేటి నుంచి జులై నెల రేషన్ పంపిణీ*

- జులై నెల రేషన్‍ను నాలుగు రోజుల ముందుగానే ఇవ్వనున్న ప్రభుత్వం

- వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం

- సమాచార లోపం వల్ల గతనెల రేషన్ డిపోలకు వచ్చిన వృద్ధులు

- గతనెల సమస్య దృష్ట్యా ముందుగానే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం

26/06/2025

*విశాఖలో నూతన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ ట్వీట్.*

*విశాఖ కాపులుప్పాడలో 22 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్వీట్.*

*సుమారు ఎనిమిది వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ట్వీట్‍లో కాగ్నిజెంట్ వెల్లడి.*

*ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడి.*

*2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని కాగ్నిజెంట్ ట్వీట్.*

*2029 నాటికి ఐటీ క్యాంపస్ తొలిదశ పూర్తిచేస్తామని కాగ్నిజెంట్ ట్వీట్.*

*సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‍కు కృతజ్ఞతలు తెలిపిన కాగ్నిజెంట్ సీఈవో.*

Address

Ameerpet , Nagarjuna Colony
Hyderabad
500053

Alerts

Be the first to know and let us send you an email when ధనేకుల మల్లి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ధనేకుల మల్లి:

Share