11/10/2025
*తెలంగాణ సచివాలయంలో వీధి కుక్కల స్వైర విహారం*
నిన్న సాయంత్రం ముగ్గురిని కరిచిన వీధి కుక్కలు
సెక్రటేరియట్ మీడియా పాయింట్, క్యాంటీన్, విజిటర్స్ పాస్ లాంజ్‌లో విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలు
జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనే ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్శకులు, సిబ్బంది