Sanjay Journalist

Sanjay Journalist Bringing facts into the public platform "Truth is our ism"
Yep, We are the soldiers who fight for truth. We don’t bow our heads to anyone.

In our country majority of the poor are homeless and malnourished. People are starving to death in this Digital India Era too.. The So-called Media, Which is said as The Fourth Estate of Democracy has become the slave of the ruling Government. In Telugu Media, This trend has reached to a new peaks. We aren't here to make some bucks, but to keep you informed about the Injustice, Crimes happening ar

ound you. To Fight against the Social Evils like Gender inequality, Caste Discrimination, Social Backwardness, Malnourishment, Child labour, Human Trafficking, Domestic violence etc,
we are coming in front of you. We will raise our voice about people's problems through Sanjay Journalist (SSL Media) Website and YouTube Channel. Please support us by visiting our website and Subscribing our YouTube Channel.

My take on   in today’s Andhra Jyothy AP edition sports page. Andhra Premier league (APL) going to start in next month. ...
09/07/2025

My take on in today’s Andhra Jyothy AP edition sports page.
Andhra Premier league (APL) going to start in next month. hosting entire league. Star cricketer’s like and 7 more iconic players ready to entertain cricket lovers. Get ready to witness 🏏.

08/07/2025

తిరుపతిలో ఒక స్త్రీ మృతికి, ఇద్దరకి గాయాలు కావడానికి కారణమైన సైకోని పోలీసులు వల వేసి పట్టుకున్నారు.

08/07/2025

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లోనే 670 మంది రైతులకు ఇంకా రైతుబంధు పడలేదు
- కేటీఆర్

07/07/2025

ప్రిన్సిపల్ వేధింపులు.. బయాలజీ టీచర్ ఆత్మహత్యాయత్నం..

కడప జిల్లా, వనిపెంట గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక బయాలజీ టీచర్ ఆత్మహత్యాయత్నం. నిత్యం వివాదాల్లో వనిపెంట గురుకుల పాఠశాల. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు తెలిపిన టీచర్ భర్త. టీచర్ ఉద్యోగం తీసేసి నిన్ను నా ఇంట్లో పని చేపిస్తా అంటూ వేధిస్తోందని బంధువుల ఆరోపణ . అపస్మార్గ స్థితిలో బయాలజీ టీచర్. స్థానిక ఆసుపత్రికి తరలింపు మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించిన బంధువులు.

సీఎం రేవంత్ రెడ్డితో   భేటీ ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న నివాసంలో క‌లుసుకున్న ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన...
07/07/2025

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ

ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న నివాసంలో క‌లుసుకున్న ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్‌.

హైద‌రాబాద్‌లో స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుపై సీఎం, క‌పిల్‌దేవ్ మ‌ధ్య చ‌ర్చ‌లు.

07/07/2025

అనంతపురంలోని పాతూరులో దారుణం..

రూ.2 లక్షల అప్పు తీసుకున్న వ్యక్తిపై తీవ్రస్థాయిలో దాడిచేసిన చక్రవడ్డీ వ్యాపారులు. లక్షకు 30 వేలు చొప్పున వడ్డీ.రెండేళ్లగా పీల్చి పిప్పి చేస్తున్న వడ్డీ వ్యాపారులు. వడ్డీ కట్టడం లేటవడంతో అతి దారుణంగా దాడి. వన్ టౌన్ ఇన్చార్జి సీఐ పూర్తిస్థాయిలో విచారణ.

07/07/2025

నా కొడుకు మంచి బట్టలేసుకుంటే ఒరుస్తలేరు..

• కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
* బిచ్చపోల్ల లెక్క ఉండాల్నా..
* ఈ మధ్యనే ఇల్లు కొనుక్కున్న..
* నువ్వు నీ అయ్యా.. మీ అమ్మ... రాండ్రి..

07/07/2025

పీ-4 విధానం ద్వారా క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి సహకరించండి
-శాప్ ఛైర్మన్ రవినాయుడు

* 8వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాల్లో(నాట్స్) పాల్గొని ప్రసంగించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు* ఏపీ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేయడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు* బెస్ట్ స్పోర్ట్స్ పాలసీతోపాటు రాత పరీక్ష లేకుండా 3శాతం రిజర్వేషన్ తో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం* ఏపీ అభివృద్ధిలోనూ, విపత్తుల నేపథ్యంలోనూ నాట్స్ తరుపున ఎన్ఆర్ఐలు చేస్తున్న సహకారం మరువలేనిది* రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న నాట్స్ నిర్వాహకులకు శాప్,రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృతజ్ఞతలు.

Address

Hyderabad
500049

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919394322267

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanjay Journalist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanjay Journalist:

Share