3 Dots Live

3 Dots Live Every fact is a protest.

07/08/2026

పవన్ కళ్యాణ్ పల్లె పండుగ 1.0 & 2.0 అఫీషియల్ లెక్కలు ఇవే. గ్రామాల్లో అభివృద్ధి జరగలేదన్న వారికి చెంపపెట్టు!

05/08/2026

"సాక్షి పత్రిక దృష్టిలో మౌలిక వసతుల కల్పన అంటే ఏంటి? 11 వేల కోట్లతో 12 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం మౌలిక వసతుల కల్పన కాదా? పాడైపోయిన డ్రైనేజీ కాలువలను బాగు చేయడం, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం మౌలిక వసతుల కల్పన కాదా? ఇన్ని జరుగుతున్నా.. పవన్ కళ్యాణ్ గారు పన్నులు వసూలు చేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని, గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని సాక్షి పత్రిక విషం కక్కుతోంది. చట్టబద్ధంగా పన్నులు వసూలు చేసి గ్రామాన్ని బాగు చేస్తే అది బాదుడు అవుతుందా? లేక బాధ్యత అవుతుందా? రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 13 వేల గ్రామ పంచాయతీల్లో 'పల్లె పండుగ' పేరుతో జరుగుతున్న 11 వేల కోట్ల అభివృద్ధి జాతర సాక్షి పత్రికకు కనిపించడం లేదా? లేక పవన్ కళ్యాణ్ సమర్థతను పొగడాలంటే మనసొప్పదా?"

03/08/2026

🙏🙏🙏

02/08/2026

Pawan Kalyan stands with Modi ji

28/07/2026

సనాతన ధర్మం అంటే ఏమిటి అర్థం

26/07/2026

Aura💥💥💥💥

26/07/2026

25/07/2026

గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి....

24/07/2026

💥💥💥💥

Address

Hyderabad

Telephone

+919394022222

Website

Alerts

Be the first to know and let us send you an email when 3 Dots Live posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share