Prime9news

Prime9news Prime9 News is a new age 24 Hours Telugu news channel provides unbiased and comprehensive news and e

Prime9 News is a new age 24 Hours Telugu news channel provides unbiased and comprehensive news and entertainment programs in Telugu states and for India.

09/10/2026

పసలపూడి ప్రజలకు విజ్ఞప్తి.. పులొచ్చింది.. బయటకి రాకండి.. - Prime9 News

కాకినాడ జిల్లాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బద్ధ రాజు భార్య నాగమణి గత జూన్‌ నుంచి కనిపించడం లేదు. అప్పటికి వారి...
09/10/2026

కాకినాడ జిల్లాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బద్ధ రాజు భార్య నాగమణి గత జూన్‌ నుంచి కనిపించడం లేదు. అప్పటికి వారి పాప వయసు నాలుగు నెలలు మాత్రమే. భార్య ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తానంటూ రాజు పోస్టర్లు వేస్తున్నాడు. నాగమణి అదృశ్యంపై భర్త, తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయగా.. అసలు విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. | Prime9 News

09/10/2026

పాములా పాకడమే స్పెషాలిటీ.. స్నేక్ బాబా వైరల్! | Prime9 News

09/10/2026

భర్త మరో మహిళతో న**గా ఉండటాన్ని చూసిన భార్య.. వారిని నిలదీసింది. ఈ క్రమంలో తన భర్త ప్రియురాలు తనపై దా* చేసిందని భార్య ఆరోపించింది. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన ఆమె.. ప్రియురాలిని పట్టుకుని, తన భర్త సంపాదన మొత్తాన్ని ఆమె తీసుకెళ్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. - Prime9 News

09/10/2026

రైలులో ఇష్టం వచ్చిన రేట్లతో అమ్ముతూ, అడిగితే దాదా గిరి చేస్తున్నాడు | Prime9 News

09/10/2026

Deputy CM Pavan Kalyan : పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. చిర్రి బాలరాజుపై హైలెవల్ విచారణ| Prime9 News

వెల్దుర్తిలో ఫోన్‌పే సౌండ్ బాక్స్ రిపేర్ చేస్తానంటూ ఓ కేటుగాడు కిరాణా షాపు యజమాని నుంచి రూ.60 వేలు కాజేశాడు. సౌండ్ తక్కు...
09/10/2026

వెల్దుర్తిలో ఫోన్‌పే సౌండ్ బాక్స్ రిపేర్ చేస్తానంటూ ఓ కేటుగాడు కిరాణా షాపు యజమాని నుంచి రూ.60 వేలు కాజేశాడు. సౌండ్ తక్కువగా వస్తోందని గుర్తించిన నిందితుడు.. అధికారిక ప్రతినిధినని నమ్మించి యజమాని మొబైల్ తీసుకున్నాడు. అతడి దృష్టి మళ్లించి ఫోన్‌పే ద్వారా తన ఖాతాలోకి రూ.60 వేలు బదిలీ చేసుకున్నాడు. డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. | Prime9 News

09/10/2026

తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగించారంటూ మాజీ మంత్రి ఆరోపించారు. ఓటర్లకు మళ్లీ అవకాశం కల్పించాలని, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కోరారు. | Prime9News

ఫైనల్లీ జోడీ కుదిరింది.. పెళ్లి వార్తతో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన రోహిణి! | Prime9 News
09/10/2026

ఫైనల్లీ జోడీ కుదిరింది.. పెళ్లి వార్తతో ఫ్యాన్స్‌కు షాకిచ్చిన రోహిణి! | Prime9 News

09/10/2026

Pavan Kalyan Decision : సమాచార సేకరణకు ఆదేశాలు ..కమిటీ పనితీరుని స్వయంగా పరిశీలిస్తున్న పవన్..! - Prime9 News

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Prime9news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share