Prashanth PolyTricks

Prashanth PolyTricks Psephologist | Political Analyst & Election Observer
Known for sharp insights into electoral trends, voter behaviour, and political strategy.

Committed to data-driven analysis, ground-level perspectives, and informed public discourse on Indian politics. Psephologist | Political Analyst & Election Observer Known for sharp insights into electoral trends, voter behaviour, and political strategy.

26/03/2026

🔴LIVE : Telangana Budget 2026 | CM Revanth | అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం | Telangana Assembly Session LIVE

23/03/2026

🔴LIVE : తెలంగాణ శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం | Telangana Legislative Council Meeting

ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగం మనది!1950లో: 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ప్రస్తుతం: 448 ప్రకరణలు, 25 భాగాలు...
26/01/2026

ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగం మనది!
1950లో: 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్
ప్రస్తుతం: 448 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూల్స్
76 ఏళ్లలో 100+ సవరణలతో మరింత బలపడింది -ఇది కేవలం పుస్తకం కాదు...
మన మార్పు, మన ఐక్యత, మన భవిష్యత్తు!
ఇప్పుడు సమయం వచ్చింది-రాజకీయాల్లో సానుకూల మార్పుకు చేయూత ఇద్దాం! నూతన భారత ప్రస్థానానికి సాక్షులం అవుదాం!!
జై హింద్! జై భారత్!

ప్రతి మనిషిలోనూ ఒకే ఆత్మ ఉంది. అందుకే సమాజంలో భేదాలు లేకుండా, అందరినీ సమానంగా చూడటమే నిజమైన రాజకీయ దృష్టి. కొత్త సంవత్సర...
31/12/2025

ప్రతి మనిషిలోనూ ఒకే ఆత్మ ఉంది. అందుకే సమాజంలో భేదాలు లేకుండా, అందరినీ సమానంగా చూడటమే నిజమైన రాజకీయ దృష్టి. కొత్త సంవత్సరంలో ఈ ఐక్యతతో ముందుకు సాగదాం – అందరూ బలవంతులు కావాలి, ఎవరూ బలహీనులు కాకూడదు.

ఈ కొత్త సంవత్సరం 2026 అందరికీ శాంతి, శక్తి, సౌభ్రాతృత్వంతో నిండినది కావాలి.

మీకు, మీ కుటుంబానికి కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు!
జై హింద్! 🌟
Happy New Year 2026! 🎊🥂

ప్రతి మనిషిలోనూ ఒకే ఆత్మ ఉంది. అందుకే సమాజంలో భేదాలు లేకుండా, అందరినీ సమానంగా చూడటమే నిజమైన రాజకీయ దృష్టి. కొత్త సంవత్సర...
31/12/2025

ప్రతి మనిషిలోనూ ఒకే ఆత్మ ఉంది. అందుకే సమాజంలో భేదాలు లేకుండా, అందరినీ సమానంగా చూడటమే నిజమైన రాజకీయ దృష్టి. కొత్త సంవత్సరంలో ఈ ఐక్యతతో ముందుకు సాగదాం – అందరూ బలవంతులు కావాలి, ఎవరూ బలహీనులు కాకూడదు.

ఈ కొత్త సంవత్సరం 2026 అందరికీ శాంతి, శక్తి, సౌభ్రాతృత్వంతో నిండినది కావాలి.

మీకు, మీ కుటుంబానికి కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు!
జై హింద్! 🌟
Happy New Year 2026! 🎊🥂

17/12/2025

కబుర్లతో కాలక్షేపం చేసే ముఖ్యమంత్రి కాదు...మాటిచ్చాడంటే నెరవేర్చేందుకు ఎక్కడివరకైనా వెళ్లే దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి. తన మనువడు, కుటుంబ సభ్యులతో సమానంగా సోషల్ వెల్ఫేర్ పిల్లలను కూడా ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీతో గ్రౌండ్‌లో ఆడేలా చేసి చూపించారు. ఇదీ కమిట్‌మెంట్ అంటే..

తెలంగాణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను యూపీఏ ఛైర్‌ పర్సన్ సోనియా గాంధీక...
16/12/2025

తెలంగాణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను యూపీఏ ఛైర్‌ పర్సన్ సోనియా గాంధీకి అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విశేషాలను ఆమెకు తెలియజేశారు. రెండేళ్లుగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటూ రాష్ట్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ దూరదృష్టిని సోనియా గాంధీ అభినందించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఒకవైపు తెలంగాణ గురుకులాల్లో పిల్లలు ఎలుకలు కొరికి చనిపోతుంటే..ఫామ్‌హౌజ్‌ల్లో పార్టీలు చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ నాయకులది...
16/12/2025

ఒకవైపు తెలంగాణ గురుకులాల్లో పిల్లలు ఎలుకలు కొరికి చనిపోతుంటే..ఫామ్‌హౌజ్‌ల్లో పార్టీలు చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. మీ నాయకుల బిజినెస్‌లు ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసిన చరిత్ర మీది. కోట్లాది మందిలో కొందరికే దక్కే అవకాశం తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌ స్టూడెంట్స్‌ దక్కితే ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇకనైనా కోడిగుడ్డుపై ఈకలు పీకడం ఆపేయండి పింకీలు..

15/12/2025

కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాని అవకాశం..కేవలం సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్‌కు దక్కింది. ఫుట్‌బాల్ లెజెండ్‌తో సోషల్‌ వెల్ఫేర్ స్టూడెంట్స్‌ ఫుట్‌బాల్ ఆడటమంటే...మొత్తం తెలంగాణకు యువతకు దక్కిన అవకాశంగా చూడాలి. కలలో కూడా ఊహించని ఈ అవకాశం దక్కిందంటే ముమ్మూటికీ రేవంత్‌రెడ్డి చొరవే కారణం.

15/12/2025

వరల్డ్ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌తో సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్‌ పోటీ పడటం అంటే కలలో కూడా ఊహించలేం. కానీ సీఎం రేవంత్ రెడ్డి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, తెలంగాణలో యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్వయంగా జెర్సీ వేసుకొని గ్రౌండ్‌లోకి దిగి ఉత్సాహపరిచారు. ఊహకు కూడా అందని ఆనందాన్ని సోషల్ వెల్ఫేర్ విద్యార్ధులకు అందించారు.

Address

BanjaraHills Road 12 , Green Banjara Colony , Royal Kunz Appartments
Hyderabad
500034

Alerts

Be the first to know and let us send you an email when Prashanth PolyTricks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share