HyderabadZone

HyderabadZone Member of The Indian National Congress
Telangana State
Congress Party leader from Jubilee Hills constituency

శాంతిభద్రతల పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటంచేసి నింగికేగిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేము. ఈరోజు పోలీసు అమరవీరుల సంస్...
21/10/2025

శాంతిభద్రతల పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటంచేసి నింగికేగిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేము. ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికివే మా ఘన నివాళులు...

ఈరోజు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుల వేం నరేందర్ రెడ్డి గారిని,చైర్మన్, క్యాంపెయ...
20/10/2025

ఈరోజు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుల వేం నరేందర్ రెడ్డి గారిని,చైర్మన్, క్యాంపెయిన్ కమిటీ, (టీపీసీసీ) ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంఛార్జి,
మధు యాష్కీ గౌడ్ గారిని, ఎమ్మెల్సీ విజయశాంతి గారిని, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి గారిని మరియు జెట్టి కుసుమ కుమార్ గారికి మర్యాదపూర్వకంగా కలిసి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

🎉

మంత్రి వర్యులు గౌరవ శ్రీ. గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని కలిసి వారికీ దీపావళి శుభాకాంక్షలు తెలపడం జరిగింది 🎉           ...
20/10/2025

మంత్రి వర్యులు గౌరవ శ్రీ. గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని
కలిసి వారికీ దీపావళి శుభాకాంక్షలు తెలపడం జరిగింది

🎉

అహంకారమనే చీకటిని పారదోలే వెలుగు దివ్వెల పండుగ.. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రతిఇల్లు విరాజిల్లాలి నిండుగ.. రాష్ట్ర ప్రజలం...
20/10/2025

అహంకారమనే చీకటిని పారదోలే వెలుగు దివ్వెల పండుగ.. అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రతిఇల్లు విరాజిల్లాలి నిండుగ.. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు...


19/10/2025

తెలంగాణ ప్రజల జీవితాల్లో ఈ దీపావళి పండుగ సరికొత్త కాంతిని తీసుకురావాలని కోరుకుంటూ...
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు...

🎇🎇🎆🧨🧨 ✨❤️🎆🎇❤️‍🩹🤩🌺🎊🪔

ప్రపంచం గర్వించదగ్గ సుప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతదేశ ఖ్యాతిని నలుదిక్కుల చాటిన మహా మేధావి, మాజీ రాష్ట్రపతి భారత రత్న డాక...
15/10/2025

ప్రపంచం గర్వించదగ్గ సుప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతదేశ ఖ్యాతిని నలుదిక్కుల చాటిన మహా మేధావి, మాజీ రాష్ట్రపతి భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు...


12/10/2025


నా కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు, మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ...నా వ...
09/10/2025

నా కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు, మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ...

నా వెంట నడిచి మద్దతిచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన
నవీన్ యాదవ్ గారికి అభినందనలు..

మన అందరీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం.. మూడు రంగుల జెండాను గెలిపించడమే..

అందరం సమిష్టిగా చేయి చేయి కలుపుదాం..
పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేద్దాం..

జై కాంగ్రెస్..... జైజై కాంగ్రెస్!

08/10/2025

"కంజర్ల విజయలక్ష్మికి టికెట్ ఇస్తే విజయం ఖాయం! 🏆 సర్వే రిపోర్ట్స్ హవా!


08/10/2025

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం...
గెలుపు దిశగా హస్తం జోరు..


Address

Hyderabad
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when HyderabadZone posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to HyderabadZone:

Share