TV5 News

TV5 News TV5 News one of the leading Telugu News Channel telecasted in India. TV5 obtained the latest state of the art technology.

TV5 is one of the leading media company and a Satellite Telugu News Channel presently being telecasted in India. The “5” in “TV5” is derived from the 5 viz.,basic amenities HEALTH, FOOD, EDUCATION, CLOTHING AND HOUSING which are the most important basic requirements for any human being. Key Features include:
24 hour news coverage, 30 Special Bulletins, Direct link from all 23 Districts in the state, more than 500 exclusive special reporters, 8 DSNG Vans to give Live presentations from every remote place in the state, 6 Metro Bureau's, Global Network with an exclusive offshore offices in USA to cover NRI news. It is the first regional channel to have dedicated bulletins for each district in the state. It is also the first regional channel to have a Virtual Studio and a Global Network.

05/09/2026

ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంప్ కార్యాలయంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఉద్యోగ సంఘ...
05/09/2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంప్ కార్యాలయంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లపై చర్చలు జరిపారు.

పసిడి ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్..!
03/09/2026

పసిడి ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్..!

RRR రికార్డ్‌ బద్దలు..రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్:
03/09/2026

RRR రికార్డ్‌ బద్దలు..రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్:

మీసం మెలేసిన కొండా మురళి..!
03/09/2026

మీసం మెలేసిన కొండా మురళి..!

03/09/2026

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం.

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, తనపై వస్తున్న విమర్శలు మరియు వివాదాలపై ఆమె మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

ప్రత్యర్థులకు ఆమె ఇస్తున్న ఘాటు సమాధానాలు, కీలక అంశాలపై మాట్లాడిన పూర్తి ప్రెస్‌మీట్‌ను TV5 News లైవ్‌లో వీక్షించండి.

03/09/2026

మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీతో కాంగ్రెస్ ఇన్ఛార్జి కెసీ వేణుగోపాల్ భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్య జరిగింది. ఆమె రాజీనామా చేయాలని అధిష్టానం కోరినప్పటికీ ఆమె నిరాకరించడంతో, ఆమెను తొలగిస్తూ గవర్నర్ కార్యాలయానికి సిఫార్సు లేఖ పంపేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధమవుతోంది.

ఈ వ్యవహారంపై కెసీ వేణుగోపాల్ ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు రాహుల్ గాంధీతో సమగ్రంగా చర్చించారు.

The Congress High Command has taken a key decision to dismiss Minister Konda Surekha from the cabinet. This decision followed a meeting between Congress in-charge K.C. Venugopal and Rahul Gandhi.

The action comes in the wake of controversial remarks made by Konda Surekha targeting Chief Minister Revanth Reddy. Despite the high command's demand for her resignation, she refused, prompting the CM's office to prepare a recommendation letter for the Governor's office regarding her dismissal.

K.C. Venugopal held comprehensive discussions with Rahul Gandhi on this matter from 11:30 AM to 1:00 PM today.

03/09/2026

మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుండి చిన్నారెడ్డిని తొలగించగా, ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌లుగా నేరెళ్ల శారద మరియు గుండు సుధారాణిలను ప్రభుత్వం నియమించింది.

The government has taken a major decision to sack Minister Konda Surekha from the cabinet.

Chinnareddy has been removed from the post of Planning Commission Vice Chairman and replaced by Gadvala Vijayalakshmi. Additionally, the government has appointed Nerella Sharada and Gundu Sudharani as Chairpersons of the Women's Commission.

03/09/2026

మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించబోతున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన, బడుగు బలహీన వర్గాల మహిళగా ఉన్న కొండా సురేఖను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో బీసీలు, కాపులకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిల తీరుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

Praja Shanti Party President K A Paul made sensational remarks claiming that Minister Konda Surekha is going to be removed from her ministerial position.

Criticizing the Telangana Congress government severely, he demanded that Konda Surekha, representing women from backward and weaker sections, should be made the Chief Minister. Alleging that BCs and Kapus are not being given priority in the Congress, he launched severe criticisms against the conduct of Revanth Reddy and Jagga Reddy.

కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.ఆమెకు సంబంధించి ఈ మేరకు ముఖ్యమంత...
03/09/2026

కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.

ఆమెకు సంబంధించి ఈ మేరకు ముఖ్యమంత్రికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

The Congress high command has decided to drop Konda Surekha from the cabinet.

It is reported that the high command has given the green signal to the Chief Minister regarding her. The high command has taken a key decision to remove Konda Surekha from the cabinet.

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when TV5 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TV5 News:

Shortcuts

Share