CinemaaNews

CinemaaNews Hi Guyz...
Welcome to Cinemaa News Official Page. verified

అన్నపూర్ణ స్టూడియో. రామానాయుడు స్టూడియోస్ లకు బల్దియా షాక్. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్న స్టూడియోలు. వ్యాపా...
21/11/2025

అన్నపూర్ణ స్టూడియో. రామానాయుడు స్టూడియోస్ లకు బల్దియా షాక్.

ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్న స్టూడియోలు.

వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేత.

రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తున్న అన్నపూర్ణ స్టూడియో.

రూ. 1.92 లక్షలు. చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం రూ. 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు గుర్తించిన ghmc సర్కిల్ 18 అధికారులు.

పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటూ నోటీసులు జారీ.

17/11/2025

ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్

ఆరు నెలల క్రితం మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారు

ఉచితంగా సినిమా చూస్తున్నామని వెబ్‌సైట్ తెరిస్తే మన వివరాలు అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి

రూ.20 కోట్లు సంపాదించారు అనేది చాలా చిన్న సొమ్ము.. వాళ్ళ సంపాదన వేల కోట్లల్లో ఉంటది - హీరో నాగార్జున

09/02/2023

will they survive from tiger attack?

28/01/2023

28/01/2023

Address

Sri Nagar Colony
Hyderabad
500027

Alerts

Be the first to know and let us send you an email when CinemaaNews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category