Rampachodavaram Constituency

Rampachodavaram Constituency Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rampachodavaram Constituency, Video Creator, manikonda, Hyderabad.

Shout out to my newest followers! Excited to have you onboard! Subrahmanyasrinivasarao Goparaju, Murali Anyapu, Shivaji ...
18/02/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Subrahmanyasrinivasarao Goparaju, Murali Anyapu, Shivaji Yedla, Srinivas Srinu, Sai Surendra Kondaparthi, Malli Medisetti, Swammy Swammy, Varun Varma, Bhaskar Pathuri, Ramababu Kallakuri, Rama Krishna Tamarapalli, Ashok Kumar Modi, G Rambabu G Rambabu, Naga Pavan, Raju Injarapu, Kapiri Visakh, Sri Kanth Sri, N Chinna N Chinna, KanduriGopalakrishnabalaji Balu Balaji, Gadula Suri, B V K. Chodagiri, Dalli Surya Surya Dalli, Nagu Chitty, Sai Mamidi, Satyanarayana Adari, K Venkata Srinivas, Murugan, Anjibabu Anjibabu, Ponnamanda Prasad

ఈ జీఓ 1986 ఎన్టీఆర్ హయాంలో ఇచ్చారు....తరువాత చంద్రబాబు, వైస్సార్, రోశయ్య,కిరణ్ కంటిన్యూ చేశారు....దీని పై టీడీపీ ఎందుకు ...
09/06/2020

ఈ జీఓ 1986 ఎన్టీఆర్ హయాంలో ఇచ్చారు....తరువాత చంద్రబాబు, వైస్సార్, రోశయ్య,కిరణ్ కంటిన్యూ చేశారు....దీని పై టీడీపీ ఎందుకు స్పదించదు....టీడీపీ లో ని గిరిజన నాయకులు మాట్లాడొచ్చు కదా....BTW ఆంధ్రప్రదేశ్ లో ఏడు ST నియోజకవరగాల్లో....ఒక్క పోలవరం(2014) తప్పితే....అన్నీ రెండు మూడు సార్లు వరుసగా ఓడిపోతున్నవే.... పోలవరం, అరకు,పాడేరు(2009 లో కమ్యూనిస్టు పొత్తు వల్ల గెలిచాం),కురుపం, పాలకొండ,సాలూరు....రెండు మూడు తప్పితే మిగతా చోట్ల దారుణంగా ఓడిపోయినవే ఎక్కువ...

అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు మా రంపచోడవరం ఏరియా హాస్పిటల్ ను, సూపర్ స్పెషలిటి హాస్పిటల్ గా మార్పు చేసే సందర్భంగా మీకు ధన్...
22/07/2019

అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు మా రంపచోడవరం ఏరియా హాస్పిటల్ ను, సూపర్ స్పెషలిటి హాస్పిటల్ గా మార్పు చేసే సందర్భంగా మీకు ధన్యవాదాలు. కానీ ఇప్పటి మా హాస్పిటల్ లో ఈ పరిస్థితులు గమనించిన ముందుగా సిబ్బందిని నియమించాలి అని కోరుకొంటున్నా.

30/08/2017

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని చాపరాయిలో ఇటీవల వైద్య సేవలు అందక పలువురు గిరిజనులు మృతి చెందారు. ఇందుకు కారణాలేవైనా తమ ఆవాసాల నుంచి సమీప పట్టణం లేక మండల కేంద్రానికి చేరుకునేందుకు సరైన రహదారి సౌకర్యం లేక ఎన్నో గిరిజన గ్రామాలు కష్టపడుతున్నాయి. పురిటి నొప్పులు వచ్చినా, అనారోగ్యం చేసినా, ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా నడకే గతి. నులక మంచాలే స్ట్రెచర్లు. ఒక్కోసారి దారిలోనే ప్రసవాలు.

ఈ కష్టాలను చూసి చలించిన చంద్రబాబు వెంటనే ఆదేశాలివ్వడంతో రాష్ట్రంలోని 3 వేల గిరిజన గ్రామాలకు వచ్చే మూడేళ్లలో రహదారి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. మొత్తం రూ.3 వేల కోట్లతో 7 వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాలని నిర్ణయించింది.

రహదారుల నిర్మాణానికి ఉపాధిహామీ నిధుల అనుసంధానం కోసం గిరిజన సంక్షేమశాఖ చేసిన ప్రతిపాదనలపై గ్రామీణాభివృద్ధిశాఖ సానుకూలంగా స్పందించింది. ఈ రహదారులకు 90 శాతం ఉపాధి నిధులు, 10శాతం గిరిజన సంక్షేమశాఖ నిధులు వినియోగించాలని నిర్ణయించారు. రహదారుల నిర్మాణానికి గుర్తించిన 3వేల గిరిజన గ్రామాల్లో 85 శాతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. మొదటి ఏడాది రూ.500 కోట్లతో 2 వేల కిలో మీటర్ల మేర రహదారుల పనులకు ప్రస్తుతం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

Address

Manikonda
Hyderabad
500089

Website

Alerts

Be the first to know and let us send you an email when Rampachodavaram Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category