Kalyani All Rounder

Kalyani All Rounder Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kalyani All Rounder, Media/News Company, Hyderabad.

Hi friends, I am Kalyani and I am Indian girl..in this channel I m gonna make ..Women Empowerment,Devotional,Famous personalities Biographies,Personality devlopment ,Devotional etc.so friends subscribe my channel And become my family in youtube.

23/09/2026

తెలంగాణాలో భారీ వర్షాలు

12/09/2026

వినాయక చవితి వచ్చేసింది. ఒకప్పుడు ఊరి మధ్యలో వినాయక ఉత్సవాలు చేసి దేవుణ్ణి పూజించేవారు. కానీ ఇప్పుడు పది ఇళ్ళకి ఒక వినాయక మండపం, వీధి వీధిలో వినాయక విగ్రహాలే. ఉత్సవాల పేరుతో డీజేలు. జనాలకి భక్తి భావం కన్నా డీజేల మోతే ప్రధానం. మితిమీరిన శబ్దాలతో డీజేలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. డీజే లతో పాటు వినాయకుని సాగ నంపేటప్పుడు తప్ప తాగి డాన్సులు, అశ్లీల నృత్యాలు, సినిమా పాటలు ఇదే ఇప్పటి వినాయక చవితి ఉత్సవాల తీరు. ఈ తీరు ఇలాగే కొనసాగితే భావితరాలకు ముప్పు తప్పదు. మార్చేవారెవరు? మారేది ఎవరు?

అన్న, తమ్ముడు కి రాఖీ. Happy Rakshabandan
28/08/2026

అన్న, తమ్ముడు కి రాఖీ. Happy Rakshabandan

15/08/2026

ఎర్రకోట మీద సగర్వంగా ఎగిరే జెండా.

15/08/2026

ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితం మన ఈ స్వేచ్ఛా, స్వాతంత్ర్యం.

15/08/2026

స్వాతంత్ర్య దినోత్సవం అంటే సెలవు దినం కాదు. తల్లిదండ్రులు చిన్నప్పటినుండే పిల్లలకి జాతీయ జెండా గొప్పదనం గురించి చెప్పాలి.

14/08/2026

August 15. స్వాతంత్ర్య దినోత్సవం

Swapnika reha foundation ఆధ్వర్యంలో women health and cancer పై అవగాహన సదస్సు
13/08/2026

Swapnika reha foundation ఆధ్వర్యంలో women health and cancer పై అవగాహన సదస్సు

ఓం నమః శివాయ
12/08/2026

ఓం నమః శివాయ

05/08/2026

Donated పరమాన్నం for orphan chidren.

Address

Hyderabad
500016

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalyani All Rounder posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share