Karunakar Reddy Wakeup India

Karunakar Reddy Wakeup India Wakeup India TV Wakeup India Started with a goal to give genuine news and transparent political reviews .

మోడీ ప్రధానిగా దేశానికి ఎం చేశాడు? అని ప్రశ్నించే వారి కోసం ఈ వీడియోప్రధానిగా 8సంవత్సరాల కాలంలో ఏ యే రంగాలను మోడీ అభివృద...
22/09/2022

మోడీ ప్రధానిగా దేశానికి ఎం చేశాడు? అని ప్రశ్నించే వారి కోసం ఈ వీడియో

ప్రధానిగా 8సంవత్సరాల కాలంలో ఏ యే రంగాలను మోడీ అభివృద్ధి బాట పట్టించారు

భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందా? లేదా?

భారతీయుల తలసరి ఆదాయం మోడీ రాక.ముందు ఎంత? ఆయన ప్రధానిగా భాధ్యతలు స్వీకరించిన తర్వాత తలసరి ఆదాయంలో వచ్చిన మార్పులు ఏమిటి?

తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే!

అభివృద్ధి మంత్రం... అవినీతి అంతం... ఇదే మోడీ పాలనా తంత్రం| End Of Political Corruption | WakeupIndia ...

1995 వక్ఫబోర్డ్ యాక్ట్   లో వున్న నిజా నిజాలు?ఈ చట్టంప్రకారం ఢీల్లీలో సగభాగం వక్ఫ్ బోర్డ్ అస్థి గా మారనుందా?వక్ఫ్ బోర్డ్...
20/09/2022

1995 వక్ఫబోర్డ్ యాక్ట్ లో వున్న నిజా నిజాలు?
ఈ చట్టంప్రకారం ఢీల్లీలో సగభాగం వక్ఫ్ బోర్డ్ అస్థి గా మారనుందా?
వక్ఫ్ బోర్డ్ వివాదంలోతుది అధికారం వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కే ఉందా?
న్యాయవ్యవస్థ కు వక్ బోర్డు వివాదాలలో జోక్యం చేసుకునే అధికారం లేదా?
వక్ఫ్ బోర్ద్ యాక్ట్ దేశం మొత్తాన్ని షరియా చట్టం కిందకు తెచ్చిందా?
నిజా నిజాల కోసం ఈ వీడియో చూడండి

Wakf Board Crises | 1995 వక్ఫ్ బోర్డ్ యాక్ట్ నుముస్లీందేశంగా మార్చటానికే తీసుకొచ్చారా?| Wakeup India ...

వాస్తవాలను వక్రీకరించి వెటకరిస్తే.. గిట్లుంటదిగిల్లి జోల పాడుడు అంటే గిదే..పాలకులదే చరిత్ర....ప్రజలదేముంది మీరు రాసింది ...
17/09/2022

వాస్తవాలను వక్రీకరించి వెటకరిస్తే.. గిట్లుంటది

గిల్లి జోల పాడుడు అంటే గిదే..

పాలకులదే చరిత్ర....

ప్రజలదేముంది మీరు రాసింది చదువుతారు. మీరు చెప్పింది నమ్ముతారు

చరిత్రను వ్యగ్యంగా మారిస్తే భవిష్యత్తు ఉండదు...

నా తెలంగాణ కోటిరతనాల వీణ అన్న దాశరథి
నీ ఘోరీ కడతాం కొడకో నైజాం సర్కారోడా అంటూ గొంతెత్తిన సుద్దాల హనుమంతు అంతా భ్రమ అంతేగా దొర..అంతేగా..అంతేగా అంతేగా..

Real Facts Behind Nizams And TS | గిల్లిజోలపాడుడు అంటేగిదే | Telangana Formation Poet | Wakeup India ...

రైతుల పట్ల జాలి దయ లేని కసాయి గా తెలంగాణ ధరణి పది లక్షల దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్ లో వున్నాయా?తెలంగాణాఅటవీశాఖ ఆ ...
16/09/2022

రైతుల పట్ల జాలి దయ లేని కసాయి గా తెలంగాణ ధరణి

పది లక్షల దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్ లో వున్నాయా?
తెలంగాణాఅటవీశాఖ ఆ భూములు తమవి కావు అంటోంది..ధరణి లో మాత్రం అటవీశాఖ పేరు తోనే పట్టాలు?

ధరణివిషయంలోముఖ్యమంత్రి ఆదేశాలు సైతం భేఖాతర్ !

రైతుల బతుకులు అధికారాలు చుట్టు ప్రదక్షణాలు చెయ్యటంలోనే తెల్లారిపోతున్నాయా?

Dharani Portal Crises |అటవీశాఖ ఆభూమితమది కాదంటున్నది.. ధరణి మాత్రం అటవీశాఖ దే అంటోంది |Wakeup India ...

రాహుల్ గాంధీ చేస్తున్నది భారత్ జోడో నా భారత్ చోడో నా? యాత్ర లోరాహుల్  పనులు చూస్తే వెటకారం ఉరి వేసుకుంటుందా? కాంగ్రెస్ ప...
14/09/2022

రాహుల్ గాంధీ చేస్తున్నది భారత్ జోడో నా భారత్ చోడో నా?

యాత్ర లోరాహుల్ పనులు చూస్తే వెటకారం ఉరి వేసుకుంటుందా?

కాంగ్రెస్ ప్రచారం మతాలు మధ్య చిచ్చుపెట్టేలా ఉందా?

తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ RSS ను ఎందుకు టార్గెట్ చేసింది?

కన్యాకుమారి లో జోడోయాత్ర ప్రారంభించినా కన్యాకుమారి ఆలయానికి రాహుల్ ఎందుకు వెళ్ళలేదు?

కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓట్లు అవసరం లేదా?

ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే? ఈ వీడియో చూడాలి..

sr.journalist jayasimaha talks about this video rahul ghandi bharat jodo yatra .bharat jodo yatra No support fro...

కేంద్రం  ఇచ్చే నిధులలో ప్రతి పైసాకు లెక్క చెప్పాలి..అత్త సొమ్ము అల్లుడు దానం ఇకపై కుదరదురాష్ట్రాల లో అమలవుతున్న కేంద్ర స...
14/09/2022

కేంద్రం ఇచ్చే నిధులలో ప్రతి పైసాకు లెక్క చెప్పాలి..

అత్త సొమ్ము అల్లుడు దానం ఇకపై కుదరదు

రాష్ట్రాల లో అమలవుతున్న కేంద్ర సంక్షేమ పథకాల కు రాష్ట్రాలు తమవంతు వాట సొమ్ముని జమచేయాలని

కేంద్ర ఆర్థిక శాఖ నిపుణులు కమిటీ రూపొందించిన కొత్త మార్గదర్శకాలు ఇవే

This Video For central government new rules .central government released new rules for all stat...

5G స్పెక్ట్రంలో భారి మోసం? నిజమా అబద్దమా?5G స్పెక్ట్రం వేలం  భారత ప్రభుత్వానికి లాభమా...? నష్టమా...?5G స్పెక్ట్రంలో అంబా...
13/09/2022

5G స్పెక్ట్రంలో భారి మోసం? నిజమా అబద్దమా?

5G స్పెక్ట్రం వేలం భారత ప్రభుత్వానికి లాభమా...? నష్టమా...?

5G స్పెక్ట్రంలో అంబానీ కుట్ర ఉందా? ?

అంబానీకి 5G స్పెక్ట్రం ను మోడీ కట్టబెట్టడం వాస్తవమా?

గ్రామీణ ప్రాంతాలలో 5G కోసం BSNL ఫైబర్ నెట్ వర్క్ ని అంబానీ ఉచితంగా వాడుకుంటున్నాడా?

చైనా ఫోనులకు చెక్ పెడుతున్న మోడి!

5G స్పెక్ట్రం పై జాతీయ మీడియాలో ప్రచార మవుతున్న కదనాలలో
నిజా నిజాలేంటి?
తెలుసుకోవాలనుకుంటున్నారా
అయితే ఈ వీడియో తప్పక చూడండి

For more updates su...

అంబానీ, అదానీల ఎదుగుదల లో కాంగ్రెస్  కమ్యూనిస్ట్ ల పాత్ర  ఎంత ఉందో మనకు తెలుసా?అదానీకి  పామాయిల్ ప్యాక్తరీకి లైసెన్స్ ఇచ...
12/09/2022

అంబానీ, అదానీల ఎదుగుదల లో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ల పాత్ర ఎంత ఉందో మనకు తెలుసా?

అదానీకి పామాయిల్ ప్యాక్తరీకి లైసెన్స్ ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా?

4G కట్టబెట్టింది మన్ మోహన్ సింగ్ కాదా?

కాంగ్రెస్ చేస్తే సంసారం బీజేపీ చేస్తే వ్యభిచారం అయిపోతుందా?

కాంగ్రెస్ కమ్యునిస్ట్ లు చెపుతున్నవి గురివిందగింజ నీతి కాదా?

దొంగలే పోలీస్ ను చూసి దొంగ దొంగ అని అరిచినట్లుంది కాంగ్రెస్ కమ్యూనిస్టుల వ్యవహార శైలి

ఇప్పటికైనా మేధావులు నిజాలు తెలుసుకోవాలి
అంటే ఈ వీడియో తప్పకుండా చూడాలి

this video about ambani adani links with congress party .in the time of ruling congress party what is links withs ad...

రైతుకు ధరణి కష్టాల నుండి విముక్తి ఎప్పుడో...గ్రామ స్థాయి రెవెన్యూ పరిపాలన ను గ్రామ స్థాయి నుండి మండల స్థాయి కి మార్చటం ప...
11/09/2022

రైతుకు ధరణి కష్టాల నుండి విముక్తి ఎప్పుడో...

గ్రామ స్థాయి రెవెన్యూ పరిపాలన ను గ్రామ స్థాయి నుండి మండల స్థాయి కి మార్చటం ప్రభుత్వ పాలన ను ప్రజలకు దూరం చెయ్యటం కాదా

తెలంగాణా రైతులలో ఎంతమందికి అంతర్జాలం పై అవగాహన ఉంది

సాంకేతికత ప్రజా సమస్యలను పరిష్కరించాలే తప్ప మరింత జఠిలం చెయ్యకూడదు

ధరణి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది వాస్తవం కాదా?

తెలంగాణా ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ధరణి విషయంలో కళ్ళు తెరవాల్సిన అవసరం లేదా?

This Video About Dharani Portal Issues Effect For Telangana Governament big draw back for next elections f...

10/09/2022

రాహుల్ గాంధీ చేస్తున్నది భారత్ జూడో యాత్రా? కాంగ్రెస్ కుపవర్ జొడో యాత్రా?

కాంగ్రెస్ లో వున్నది భజన పరులైన భానిసలేనా?

కాంగ్రెస్ లో అజాదీకి చోటు లేదా?

అధికారంలో వున్న రాజస్థాన్ లో గ్యాస్ సిలండర్ 500కు ఇవ్వకుండా... గుజరాత్ లో మాత్రమే 500 కు ఇస్తామంటే నమ్ముతారా ప్రజలు

రాహుల్ గాంధీ కిరోసిన్ వ్యాఖ్యలు దేశభక్తికి నిదర్శనం కాదా?

రాహుల్ గాంధీ యాత్ర కాంగ్రెస్ కు ఊపిరి పోస్తుందా? ఊపిరి తీస్తుందా?

తమిళ్ నాడు సీఎం జూడో యాత్రకు పచ్చజెండా ఊపి ప్రాంభించటం వెనక సంకేతం ఏమిటి?

సీనియర్ జర్నలిస్ట్ లు చదలవాడ భరద్వాజ
జైసింహా జరిపిన మాటా ముచ్చట

బెంగుళూర్ తూర్పు ప్రాంతంలో మాత్రమే వరదలు ఎందుకు వచ్చాయి?పశ్చిమ దక్షణ ఉత్తర ప్రాంతాలలో  వరదలు ఎందుకు రాలేదు?ఢిల్లీ కాలుష్...
10/09/2022

బెంగుళూర్ తూర్పు ప్రాంతంలో మాత్రమే వరదలు ఎందుకు వచ్చాయి?

పశ్చిమ దక్షణ ఉత్తర ప్రాంతాలలో వరదలు ఎందుకు రాలేదు?

ఢిల్లీ కాలుష్యం పై భారత మీడియా లో ఎందుకు కథనాలు రావు

బెంగుళూర్ సిటీ ప్లానింగ్ లో తప్పులు వున్నాయా?

బెంగుళూర్ ఐటి హబ్ ఇమేజ్ ను దెబ్బకొట్టటానికి వరదలను అడ్డుపెట్టుకుని వార్తలను ప్రసారం చేస్తున్నారా?

బెంగుళూర్ వరదలకు కాంగ్రెస్ అవనీతి కారణమా?

బెంగుళూర్ వరదల పై మీడియా హడావిడి వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి..
తెలుసుకోండి

బెంగుళూర్ వరదలకు కాంగ్రెస్ అవనీతి కారణమా?| Congress Fraud Responsible For Bangalore Floods? | Wakeup ...

అప్పట్లో ప్రపంచ దేశాల మధ్య సైనిక యుధ్ధాలు జరిగేవికాలం మారింది...కాలంతో పాటు యుధ్ధాలు జరిగే తీరుతెన్నులు మారాయిఈనాడు..ప్ర...
10/08/2022

అప్పట్లో ప్రపంచ దేశాల మధ్య సైనిక యుధ్ధాలు జరిగేవి
కాలం మారింది...

కాలంతో పాటు యుధ్ధాలు జరిగే తీరుతెన్నులు మారాయి
ఈనాడు..ప్రపంచ దేశాల మధ్య వ్యాపార యుధ్ధాలు మాత్రమే జరుగుతున్నాయి..

ఆర్థికంగా తమతో ఢీ అంటే ఢీ కొట్టగల సామర్థ్యం గల పొరుగు దేశాల ఆర్థికవ్యవస్థ లను కుదేలు చెయ్యటం కోసం అయా దేశ ప్రజల ఆరోగ్యాన్ని హరించే
కుటిల పన్నాగాలకు తెరతీసున్నాయి..
ఇందులో భాగమే భారత ప్రజలపై డ్రాగన్ కంట్రీ చేస్తున్న పుడ్ వార్..

ఆహారం పేరుతో భారతీయులతో తెలివిగా విషాన్ని తినిపిస్తున్న చైనా చావు తెలివితేటలు తెలుసుకుని జాగ్రత్త పడాలంటే
ఈ వీడియో ను పూర్తిగా చూడాలి
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే wakeupindia.tv ని సబ్ స్క్రైబ్ చెయ్యండి లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి
మీ విలువైన అభిప్రాయాల్ని సలహాలు సూచనల రూపంలో తెలియ చెయ్యండి

https://youtu.be/6DuvZb60sZg

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Karunakar Reddy Wakeup India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Karunakar Reddy Wakeup India:

Share

Category