Vibe News

Vibe News Online News Portal. from the perspective of common man

Only 2 Days Left!📢Last Minute Discount!📢📢Book Your Stall Now📢📢Stall Booking Open – Limited Slots! 📢📞 +91 72078 27160 / +...
08/04/2025

Only 2 Days Left!

📢Last Minute Discount!📢
📢Book Your Stall Now📢
📢Stall Booking Open – Limited Slots! 📢
📞 +91 72078 27160 / +91 81257 61672 / +91 95020 89899

🚀 SPICON2025 - National Seminar & Exhibition on Standard Practices in Construction
🤝 B2B & B2C Mega Trade Fair – Connect | Collaborate | Expand

📅 12-13th April 2025
📍 Lavanya Convention Center, Bidar, Karnataka

💡 Why Attend?
✅ Discover cutting-edge construction innovations & trends
✅ Meet & Network with industry leaders, builders & suppliers
✅ Explore revolutionary materials, machinery & technology
✅ Unlock Business Growth – Find potential partners & clients
✅ Live Demonstrations | Expert Talks | New Launches

🚧 Build | Innovate | Succeed 🚧

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూలుగా కాదు.. ...
31/01/2025

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం తన అలవాటన్నారు. జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానన్నారు. తాను ఎన్నో ప్రభుత్వాలను చూశానని.. ఇలాంటి ప్రభుత్వాన్ని మాత్రం చూడలేదన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, కాంగ్రెస్‌ వాళ్లు కనబడితే జనాలు కొట్టేలా ఉన్నారన్నారు. ఏ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో ఓటింగ్‌ పెట్టారన్నారు. ఇప్పుడే మన ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కావాలని ఓట్లు వేశారన్నారు. కాంగ్రెస్‌ పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని ఆరోపించారు. గురుకులాల్లో చదువు అగమ్యగోచరమైందని.. పురుగుల అన్నం పెడుతున్నారని మండిపడ్డారు. తాను చెప్పినా ప్రజలు వినలేదని.. అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. రైతుబంధుకు రాం రాం..

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూల....

తెలంగాణ రాష్ట్రరాజకీయాలను ఫిరాయింపుల అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర...
31/01/2025

తెలంగాణ రాష్ట్రరాజకీయాలను ఫిరాయింపుల అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హైకోర్టు 4 నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతవేటుపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో ఆదేశించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

పార్టీల ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు సైతం ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు ఇందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? అంటూ ప్రశ్నించింది.

తెలంగాణ రాష్ట్రరాజకీయాలను ఫిరాయింపుల అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మ...

https://vibenews.in/2025/01/31/congress-deceive-telangana-with-6-guarantees/
31/01/2025

https://vibenews.in/2025/01/31/congress-deceive-telangana-with-6-guarantees/

రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి కొత్త పథకాలు ప్రారంభిస్తుందని మొదట ప్రకటించింది. తర్వాత దానిని జనవరి 26కు వాయిదా...

01/01/2025

జర్నలిజం అంటే ఎర్నలిజం కాదు...
జర్నలిజం అంటే బూతులు మాట్లాడడం కాదు..
జర్నలిజం అంటే ఒక పార్టీకి కొమ్ము కాయడం కాదు..

జర్నలిజం అంటే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడం

వాస్తవ విశ్లేషణ ప్రోగ్రామ్ - దర్పణం వైబ్ న్యూస్ లో

17/12/2024

సోషల్‌ మీడియా పోస్ట్‌లపై పోలీసుల సీరియస్.. అడ్డగోలు పోస్టులకు కేసులు తప్పవని వార్నింగ్..!

Telangana Police Warn Social Media, YouTubers, and Fake Reporters | Strict Action on Fake News 🚨

16/12/2024

😂🎬 Get Ready for a Laughter Riot! 🎭🤣Step into the world of non-stop comedy with ...

🎬 The Wait is Over! Releasing Today 🕒 @ 3pm 📽 🎥😂🎬 Non-Stop Laughter Alert! Watch Antara Babu’s hilarious Telugu short fi...
16/12/2024

🎬 The Wait is Over! Releasing Today 🕒 @ 3pm 📽 🎥

😂🎬 Non-Stop Laughter Alert! Watch Antara Babu’s hilarious Telugu short film now! Guaranteed LOL moments! 🤣🔥

👉 Don’t Miss Out! Watch it here: https://youtu.be/-T1USbPXHsk

🎭🤣 Brace Yourself for a Laugh Riot! 🤩

👉 Watch now and share the joy with your friends! Let the laughs begin! 😂👏

😂🎬 Get Ready for a Laughter Riot! 🎭🤣Step into the world of non-stop comedy with ...

Address

407, 4th Floor, Mehtab Arcade, Tarnaka
Hyderabad
500007

Alerts

Be the first to know and let us send you an email when Vibe News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vibe News:

Share

సామాన్యుడి గొంతుక

సామాజిక తెలంగాణ అనేది స్వతంత్ర, లాభాపేక్షలేని న్యూస్‌రూమ్, ప్రజా ప్రయోజనంలో పరిశోధనాత్మక జర్నలిజాన్ని కథనాలను అందిస్తుంది.