Respect Cinema

Respect Cinema Here You can get information regarding the movie casting updates and training into movies like acting, script writing, direction.

30/03/2026
జెమిని టీవీలో వస్తున్న మాస్ జాతర సినిమాలో నటించే అవకాశం కావాలా??? అయితే ఈ వీడియో చూడండి
26/03/2026

జెమిని టీవీలో వస్తున్న మాస్ జాతర సినిమాలో నటించే అవకాశం కావాలా??? అయితే ఈ వీడియో చూడండి

HRK స్టూడియోస్ వారికి నటీనటులు కావాలట
17/12/2025

HRK స్టూడియోస్ వారికి నటీనటులు కావాలట

16/12/2025

ఒక కొత్త సినిమాకి నటీనటులు కావాలట

15/12/2025

శ్రీరామ్ ఫిల్మ్ మేకర్స్ నటీనటులు కావాలట

14/12/2025

Reels on Entertainments వారికి నటీనటులు కావాలట

01/11/2025

అందరికీ నమస్కారం...

నా పేరు విజయ్ నాగభైరు (మాటల రచయిత)

నేను గత 23 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను...

సాయి మాధవ్ బుర్ర, జనార్ధన మహర్షి & తెలుగు సినిమా స్థాయిని ఖండాలు దాటించిన దర్శక రచయితల దగ్గర ఘోస్ట్ రైటర్ గా, వెర్షన్ రైటర్ గా సుమారు 109+ సినిమాలు చేశాను... ప్రస్తుతం టైటిల్ కార్డ్ రైటర్ గా 3 సినిమాలు చేస్తున్నాను...

ఇక పై పూర్తి స్థాయి టైటిల్ కార్డ్ రచయిత గా చేయాలి అనుకుంటున్నాను...

మీలో ఎవరికైనా మాటల రచయిత అవసరం ఉంటే నాకు 9704869692 కి call చేయండి...

పెద్ద వారితో చేశాను అంటున్నాడు... పెద్ద మొత్తంలో అదుగుతాడెమో అని అనుకోకండి...

కోట్లల్లో చేసిన సినిమాకి మాకు ఇచ్చింది లక్షలలోనే... అలాంటిది లక్షలలో చేసే మీ సినిమాలకు మీరు ఇవ్వగలిగేది వేలల్లోనే అని నేను అర్దం చేసుకోలేనా...

మనవి: దయచేసి... ఫోన్ చేసి మీరు ఎంత తీసుకుంటారు అని అడగకండి...

ఇంత ఇస్తేనే రాస్తాను అనే స్థాయికి నేను ఇంకా ఎదగలేదు అని బలంగా నమ్ముతున్నా...

మీరు ఎంత ఇవ్వగలరో చెప్పండి అంతకే రాసిచ్చే ప్రయత్నం చేస్తాను...

గట్టిగా వినపడే సినిమాలు మాత్రమే... మన స్థాయిని పెంచుతాయని... పరిశ్రమలో మన స్థానాన్ని సుస్థిరం చేస్తాయని మర్చిపోకండి... అలా స్థాయిని పెంచే సినిమాకోసం ఎంత తక్కువకైనా రాస్తాను

కలిసి నిలబడదాం... కలిసి పరిగెడదాం... కలిసి సక్సెస్ కొడదాo... మన పేరు ప్రపంచానికి వినపడేలా చేద్దాం...

విజయ్ నాగభైరు (మాటల రచయిత)

9704869692

,

11/08/2025

Call us on 9704869692

29/07/2025

Respect Cinema తో కలిసి పని చేయటానికి Female Telecallers కావాలి...

Facebook, Social Media లో Active గా ఉండేవారికి ప్రాధాన్యత

Salary: 30 వేలు+ incentives

Call: 9704869692

Address

Near Yousufguda Metro Station
Hyderabad
500045

Alerts

Be the first to know and let us send you an email when Respect Cinema posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share