16/10/2025
కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి..
రైతును రాజును చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
ఈ వర్షాకాలం వరి పంట అద్భుతంగా దిగుబడి రాబోతోంది
ప్రాథమిక అంచనాలను బట్టి 1.48 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు
దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదు
- మంత్రి పొంగులేటి