12/02/2025
🚨 Breaking: బాచుపల్లి ఎస్‌ఆర్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత!
➡️ రాత్రి హాస్టల్‌లో విద్యార్థిని పూజిత ఆత్మహత్య 😢
➡️ సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రుల ఆగ్రహం
➡️ కాలేజీ ఎదుట బైఠాయించిన కుటుంబసభ్యులు
➡️ ఆగ్రహంతో కాలేజీపై రాళ్లు రువ్విన బంధువులు!