CreativeCrew

CreativeCrew Hie guys this is Film Editing & Vfx Studio

26/02/2021
Plz Subscribe👍
11/05/2020

Plz Subscribe👍

30/04/2020

manishini nenu | మనిషిని నేను కవిత
మనిషిని నేను
కవి: తంగెళ్ల రాజగోపాల్‌ గారు, అమలాపురం
గాయకులు: SP బాల సుబ్రహ్మణ్యం గారు…

పనికి ఖాళీ దొరికింది అనే ఆనందం ఓ పక్క… ఏ పని దొరకడం లేదు అనే బాధ మరో పక్క,డాల్గోన కాఫీ ఛాలెంజ్ లు ఓ పక్క…తిండి లేక ఎండిప...
25/04/2020

పనికి ఖాళీ దొరికింది అనే ఆనందం ఓ పక్క…
ఏ పని దొరకడం లేదు అనే బాధ మరో పక్క,

డాల్గోన కాఫీ ఛాలెంజ్ లు ఓ పక్క…
తిండి లేక ఎండిపోయిన డొక్కలు మరో పక్క,

రోజులు గడవడానికి బోర్ కొట్టే బతుకులు ఓ పక్క...
రోజులు గడవడం కష్టం అవుతున్న జీవితాలు మరో పక్క,

ట్రెడిషనల్ దుస్తుల ఛాలెంజ్ లు ఓ పక్క ...
కట్టుబట్ట కరువైన కాపురాలు మరో పక్క,

బోర్ కొట్టి రోడ్డు ఎక్కే కుర్రకారు ఓ పక్క...
సొంత గూడు చేరాలని వలస జీవి మరో పక్క,

ఈనాడు కరోనా ను ఎలా ఎదుర్కొంటాం అనే ఆలోచన ఓ పక్క...
రేపటి కరువును ఇలా భరిస్తాం అనే ఆలోచన మరో పక్క,

International Mother Earth Day
22/04/2020

International Mother Earth Day

R.I.P Gane Deitch (1924- 2020)Thanks For Entertaining OwrChildhood withYour Creations.Director of TOM & JERRY,  And POPE...
20/04/2020

R.I.P Gane Deitch (1924- 2020)
Thanks For Entertaining OwrChildhood withYour Creations.
Director of TOM & JERRY, And POPEYE THE SAILOR MAN.😥😥

VIDHI RASINA KADHA || Latest Telugu Short Film 2020 || Directed by :LAKSHUMU CHILLAProduced by : CHINA BABU Music : PVR ...
11/04/2020

VIDHI RASINA KADHA || Latest Telugu Short Film 2020 || Directed by :LAKSHUMU CHILLA
Produced by : CHINA BABU
Music : PVR RAJA
Cinematographer : SURYA MEESALA
Editor : LOKESH KUMAR KADALI
Cast : Kajal Kiran,Vishnavi ,Sujatha,Ravi teja
Post production : CREATIVE CREW STUDIOS

Watch Vidhi Rasina Kadha || Latest Telugu Short Film 2020 || Lakshumu Chilla http://www.iqlikmovies.com http://www.iqlikmovies.com/shortfilms Quires : video@...

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when CreativeCrew posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to CreativeCrew:

Share