Social Media Telugu

Social Media Telugu
Telugu news, Public Talks, Movie Making videos, Live Events, Press Meets, Audio L

05/01/2024

శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు

1. మందిరం సాంప్రదాయ నగర శిల్పి శైలిలో నిర్మితమైంది.

2. మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు.

3. మందిరం మూడంతస్తుల్లో ఉండగా ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి.

4. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాల రూప విగ్రహం (శ్రీరామ్ లల్లా విగ్రహం) మరియు మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది.

5. మందిరంలో ఐదు మండపాలు (హాల్) - నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఉన్నాయి.

6. మందిరంలోని స్తంభాలు, గోడలను దేవతల విగ్రహాలతో అలంకరించారు.

7. మందిరానికి తూర్పు వైపు సింహ ద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలకు వెళ్లాలి.

8. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్‌లు లిఫ్టుల ఏర్పాటు ఉంది.

9. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ (దీర్ఘచతురస్రాకారంలో) నిర్మాణం చేయబడింది.

10. మందిరంలోని నాలుగు మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని గుడి

15/11/2023

50 సెంచరీలతో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్ సృష్టించారు..!!

ముంబై స్టేడియంలో ఎదురుగా సచిన్ మ్యాచ్ చూస్తుండగా, ఆ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి 50 సెంచరీలతో చరిత్ర సృష్టించారు విరాట్ కోహ్లీ..

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ రికార్డును 49తో సమం చేశారు విరాట్..

ఈరోజు ఆ సచిన్ రికార్డును బ్రేక్ చేస్తూ న్యూజీలాండ్ పై మరో సెంచరీతో సచిన్ రికార్డు బద్దలు కొట్టారు.

ఈ ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఎనిమిది మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చూపించాడు.

ఎనిమిది మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

*సెంచరీలతోనే కాకుండా విరాట్ మరో సచిన్ రికార్డ్ బ్రేక్ చేశారు. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 694 పరుగులతో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశారు*.

ఇప్పటివరకు ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్ పేరిట ఉండేది. దానిని ఈరోజు విరాక్ బ్రేక్ చేశారు.

2003లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు

PSLV-C57 carrying Aditya-L1 moved to the Launchpad.Launch Date: 2nd September 11:50 AM IST.
01/09/2023

PSLV-C57 carrying Aditya-L1 moved to the Launchpad.

Launch Date: 2nd September 11:50 AM IST.

తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్‌ను  మల్లన్న టీమ్ నిన్న అక్రమంగా కిడ్నాప్ చేసి ద...
22/03/2023

తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్

విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్‌ను మల్లన్న టీమ్ నిన్న అక్రమంగా కిడ్నాప్ చేసి దాడి చేశారు.

ఈ కేసులో 8 మంది నిందితులుగా ఉన్నారు. ఆరుగురు అరెస్టు కాగా మరో ఇద్దరు పరారయ్యారు.

13/03/2023

16/11/2022

06/08/2022

ఆజాదీ కా లో భాగంగా ఆగష్టు 13 నుంచి 15వ తేదీ వరకు ఒక ఉద్యమంలా మనందరి ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు ఇచ్చిన పిలుపుమేరకు, ప్రచారంలో మనమంతా పాల్గొందాం, ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేద్దాం!!

మన వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోతో సహా మన అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోని ప్రొఫైల్ ఫోటోలను త్రివర్ణ🇮🇳 పతాకంతో మార్చేద్దాం!!

మీరు ఎగురవేసిన జెండా ఫోటోను harghartiranga.com నందు పోస్ట్ చేయండి.

Har Hath Tiranga: Let's unite through Tiranga

Address

Hyderabad
500###,501###,502###.

Alerts

Be the first to know and let us send you an email when Social Media Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category