Naya News

Naya News Naresh@ 555 News is packaged information about current events happening somewhere else; or, alternatively, news is that which the news industry sells.

భారీ వర్షానికి కూలిన చార్మినార్‌ పెచ్చులుగంటపాటు కురిసిన భారీ వర్షంతో చార్మినార్‌లో వర్ష ప్రభావం కారణంగా చార్మినార్‌లోని...
03/04/2025

భారీ వర్షానికి కూలిన చార్మినార్‌ పెచ్చులు

గంటపాటు కురిసిన భారీ వర్షంతో చార్మినార్‌లో వర్ష ప్రభావం కారణంగా చార్మినార్‌లోని ఒక మీనార్‌లో కూలిన పెచ్చులు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపున ఉన్న మీనార్‌లోని చివరి భాగంలో కొంత రాలిపడిన డిజైన్లు

*ఇది HCU విద్యార్థుల విజయం: KTR* TG: కంచ గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టుకు మాజీ మంత్రి KTR ధన్యవాదాలు త...
03/04/2025

*ఇది HCU విద్యార్థుల విజయం: KTR*

TG: కంచ గచ్చిబౌలి భూములపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టుకు మాజీ మంత్రి KTR ధన్యవాదాలు తెలిపారు. ఇది అవిశ్రాంతంగా పోరాడిన HCU విద్యార్థుల విజయమని అభివర్ణించారు. ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన సామాజిక కార్య కర్తలు, సెలబ్రిటీలు, పర్యావరణ ప్రేమికులు, మీడియా, సోషల్ మీడియా మిత్రులకు థాంక్స్ చెప్పారు. మరోవైపు SC ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని BJP MP రఘునందన్రావు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టుకు చేరిన HCU వ్యవహారంహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పై సుప్రీంకోర్టులో విచారణజస్టిస్ గవాయ్, జస్టిస్ ఆ...
03/04/2025

సుప్రీంకోర్టుకు చేరిన HCU వ్యవహారం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పై సుప్రీంకోర్టులో విచారణ

జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ

తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ ను కంచ గచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్న 3:30 గంటల వరకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.

కంచ గచ్చి భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు.

3.45 నిమిషాలకు మరోసారి విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు

03/04/2025

*Morning Top9 News*

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వాయుసేన గ్రీన్‌సిగ్నల్

నరసరావుపేటలో చనిపోయిన బాలికకు బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ

కొడాలి నానికి విజయవంతంగా ముగిసిన గుండె ఆపరేషన్

తెలంగాణలో జూన్ 1 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు

LRS గడువు ఈనెల 30 వరకు పొడిగించిన ప్రభుత్వం

కంచ గచ్చిబౌలి భూముల్లో పనులు ఆపాలని హైకోర్టు ఆదేశం

ముడా భూముల కేసు విచారించేందుకు ఈడీకి అనుమతి

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరుతూ స్టాలిన్‌ లేఖ

బీసీలు ధర్మయుద్ధం ప్రకటించాలి-సీఎం రేవంత్‌రెడ్డి

02/04/2025

సారీ HCU వివాదం మీద మాట్లాడలేను!

HCU భూముల అమ్మకం పై మాట్లాడమంటే కొన్ని విషయాలు మనకు తెల్వకుండా మాట్లాడలేను అంటూ వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కోదండరామ్ రెడ్డి...

02/04/2025

తెలంగాణలో జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులు
జూన్‌ 1 వరకు ఇంటర్‌ కాలేజీలకు సెలవులు
తిరిగి జూన్‌ 2న ప్రారంభంకానున్న కాలేజీలు
సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు-బోర్డు

02/04/2025

*హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం** పౌల్ట్రీ ఫార్మ్ లో వేల కోళ్లు మృత్యువాత. నాలుగు రోజుల క్రితం కోళ్ల శాంపిల్స్ సేకరించిన అధికారులుబర్డ్ ఫ్లూ అని తేలడంతో ఆందోళనలో పౌల్ట్రీ యజమానులు.

*హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్..*హైదరాబాద్: హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు.. మార్చి 25న...
22/03/2024

*హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్..*

హైదరాబాద్: హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు..

మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసి వేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఈరోజు ఆదేశాలు జారీ చేశారు.

హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదన్నారు.

వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు..

22/03/2024

ఇవాళ ఐపీఎల్ ప్రారంభం.. ఉచితంగా చూసేయండి!

Mar 22, 2024,

ఇవాళ ఐపీఎల్ ప్రారంభం.. ఉచితంగా చూసేయండి!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు మెగా టోర్నీ మొదటి మ్యాచ్ చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. అంతకంటే ముందు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను మొబైల్‌లో జియో సినిమా యాప్‌లో ఉచితంగా చూడొచ్చు

15/03/2024

*జేడి లక్ష్మీ నారాయణ పార్టీ గుర్తు టార్చ్ లైట్*

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సారథ్యంలోని జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల గుర్తుగా 'టార్చిలైటు'ను కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం.

రేపు ఉదయం వైసీపీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన...ఇడుపులపాయలో ని సీఎం జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమా...
15/03/2024

రేపు ఉదయం వైసీపీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన...

ఇడుపులపాయలో ని సీఎం జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళి అనంతరం అభ్యర్థుల ప్రకటన.

Address

Kukatpally
Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Naya News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share