
26/07/2025
https://youtu.be/J4mMfZBZZm8?si=38crPpZLr-QPmhfK
తెలుగు సాహితీ లోకానికి “జింబో”గా సుపరిచితులైన “మంగా రాజేందర్”గారు ఉన్నత న్యాయస్థానాల నేపథ్యంలో ఇటీవలే "నేను.. నా నల్లకోటు" శీర్షికతో రచించిన కథలను విశ్లేషిస్తూ..
మరో ప్రముఖ రచయిత “పెద్దింటి అశోక్ కుమార్” జరిపిన ముఖాముఖి..
సగటు మనిషికి కలిగే అనేక న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేస్తుంది. తప్పక చూడండి
**A Legal Lens Through Literature | Nenu.. Naa Nallakotu – Author Manga Rajender in Conversation with Peddinti Ashok Kumar**In this thought-provoking episode...