Latest News

Latest News News

30/05/2026

GT vs RR : క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ను చిత్తుచేసిన గుజరాత్‌.

IPL ఫైనల్‌లో గుజరాత్-బెంగళూరు ఢీ.

స్కోర్లు : రాజస్థాన్‌ 214/6, గుజరాత్‌ 219/3.

30/05/2026

🚨 గన్‌పార్క్‌లో బీజేవైఎం గర్జన! 🚩

నిరుద్యోగ యువత సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ప్రకటించారు. గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం సాక్షిగా భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.

29/05/2026

ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్‌.

డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో తొలివిడత రూ.2,000 కోట్లు విడుదల. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని సీఎం హామీ. రిటైర్డ్‌ ఉద్యోగుల GPF బకాయిలు 100 శాతం క్లియర్‌. మే 2025 వరకు కమ్యూటేషన్‌ బకాయిలు పూర్తిగా చెల్లింపు. మిగిలిన రూ.4,000 కోట్లు కూడా త్వరలోనే జమ చేస్తామన్న ప్రభుత్వం.

22/05/2026


Address

Road No/3
Hyderabad
500034

Alerts

Be the first to know and let us send you an email when Latest News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Latest News:

Shortcuts

Share

Category