VSB TV News

VSB TV News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from VSB TV News, News & Media Website, Hyderabad.
(1)

📍 Hyderabad | Rajahmundry | Andhra Pradesh & Telangana
📺 VSB News Telugu
📰 Local | Regional | National | International News
🎤 Public Issues • Ground Reports
✨ Voice of the People | Choice of the Brands

11/09/2026

📢 విజ్ఞప్తి | మానవ సేవే మాధవ సేవ

గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం తరలివచ్చే లక్షలాది భక్తుల ఆరోగ్యం, సౌకర్యం మనందరి బాధ్యత. 🙏

పుష్కరాల సమయంలో IMA మరియు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, రాజమహేంద్రవరంలోని ప్రతి ఆసుపత్రి ముందుకు వచ్చి భక్తుల కోసం ఉచిత మంచి నీరు, అత్యవసర వైద్య సహాయం, ప్రాథమిక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి.

💧 దాహార్తికి ఉచిత మంచి నీరు
🏥 అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు
❤️ భక్తుల కోసం ప్రాథమిక మెడికల్ క్యాంపులు
🤝 సేవా భావంతో వైద్యులు, ఆసుపత్రుల భాగస్వామ్యం

పుష్కరాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలు మాత్రమే కాదు...
మానవత్వాన్ని చాటుకునే మహత్తర అవకాశం.

“మానవ సేవే మాధవ సేవ” 🙏

ఈ విజ్ఞప్తిని సంబంధిత అధికారులు, వైద్యులు, ఆసుపత్రుల యాజమాన్యాలు మరియు ప్రజలు సీరియస్‌గా పరిగణించాలని కోరుతున్నాం.

11/09/2026

పూర్తి వందేమాతరం పాడిన J&K CM..కాంగ్రెస్ అభ్యంతరం

11/09/2026

స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో: జగన్

11/09/2026

కక్ష తీర్చుకోవాలనుకుంటే ఒక్క నిమిషం చాలు

11/09/2026

కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలి

11/09/2026

'ఆంధ్రా సీఎం ఎవరు?'.. పాప క్యూట్ ఆన్సర్ ను షేర్ చేసిన మంత్రి లోకేష్

11/09/2026

మద్యం, ఇసుక అధిక ధరలకు విక్రయిస్తే తాటతీస్తా

11/09/2026

సూపర్ వీడియో అసలు ఇది

11/09/2026

1000 విమానాల రద్దు.. బ్రిటన్లో లో ప్రయాణికుల తిప్పలు

11/09/2026

మరో ఫ్యామిలీ డ్రామాలో నివేదా థామస్

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when VSB TV News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VSB TV News:

Shortcuts

Share