SocialPost Politics

SocialPost Politics "Breaking political news & real-time updates! 🗞️⚡ Stay informed, stay ahead! 🏛️
📢 Promotions & collaborations: 8885554884"

జనపక్షం
1. మనదేశం 2030 నాటికి గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మీరు కోరుకుంటున్నారా?
2. మనదేశం అభివృద్ధి చెందాలి అంటే మన రాజకీయాల తీరు మారాలని మీరు నమ్ముతున్నారా?
3. మన ఎన్నికల వ్యవస్థలో లోపాల కారణంగా డబ్బు తప్ప వేరే ఏ అర్హత లేనివాళ్ళు ఎన్నికవుతున్నారు అని మీరు భావిస్తున్నారా?
4. మనదేశంలో పెరుగుతున్న కులపిచ్చి మనదేశ అభివృద్ధికి పెద్ద అడ్డంకి అని మీరు ఆవేదన చెందుతున్నారా?
5. మన ప్రభుత్వాలు కేవ

లం ఓట్ల కోసం అమలు చేస్తున్న పాపులర్ స్కీమ్స్ వల్ల దేశం నష్టపోతోంది అని మీరు భావిస్తున్నారా?
6. కార్పోరేట్ అవినీతి, క్రోనీ క్యాపటలిజం వల్ల దేశం వెనుకబడిపోతోంది అని మీరు బాధపడుతున్నారా?
7. దేశం ఎదగాలి అంటే కేవలం రాజకీయ నాయకులే కాదు, ప్రజల్లో కూడా మార్పు రావాలని మీరు నమ్ముతున్నారా?
8. దేశంలో రాజకీయాలకి అతీతంగా, తప్పు ఒప్పులని ప్రజలకి వివరించే తటస్థ వేదికలు అవసరం అని ఎప్పుడైనా మీకు అనిపించిందా?
9. దేశం ఏ ఒక్కరోజులోనో, ఏ ఒక్క నాయకుడితోనో మారదు, మార్పుకోసం ఒక నిరంతర ప్రయత్నం జరగాలని మనస్ఫూర్తిగా మీరు నమ్ముతున్నారా?
10. మనం కలసికట్టుగా పనిచేస్తే “కొన్నైనా మార్పులు సాధించగలం” అనే విశ్వాసం మీకు ఉందా ?
ఈ 10 ప్రశ్నలకు మీ సమాధానాలు అవును అయితే
రండి మా జనపక్షం ఉద్యమం (సోషల్ మూవ్మెంట్) లో భాగస్వామ్యులు అవ్వండి...కలిసి మార్పు కోసం పోరాడదాం
జనపక్షం అంటే: రాజకీయ వ్యవస్థను మార్చాలన్న పట్టుదల, ఈ దేశ పరిస్థితిని మార్చాలన్న సంకల్పంతో దేశం మీద ప్రేమ, బాధ్యత ఉన్న మన లాంటి వ్యక్తులు ప్రారంభించిన ఉద్యమమే జనపక్షం

05/09/2026

కొండా సురేఖ రాజీనామాపై కేఏ పాల్ ఫస్ట్ రియాక్షన్..!

KA Paul First Reaction on Konda Surekha Resignation


05/09/2026

రేవంత్ రెడ్డిపై విద్యార్థుల షాకింగ్ కామెంట్స్..! అసలు ఏం చెప్పారు?

Students Shocking Comments on Revanth Reddy



05/09/2026

22-A విషయంలో కాంగ్రెస్ తప్పెక్కడ?
వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది?

Why Is Opposition Growing Over 22-A Lands? What Went Wrong for Congress?



22 A lands Telangana, 22A lands issue, 22A registration Telangana, 22A lands latest news, Telangana 22A lands, 22A registration issue, 22A prohibited properties Telangana, Telangana land registration, land registration Telangana latest, property registration Telangana, Dharani Telangana, Dharani land issues, Telangana land issues, Revanth Reddy 22A, Revanth Reddy land registration, Congress Telangana, Congress government Telangana, Telangana politics, Telangana political news, Telangana latest news, Telugu political news, Telugu news, land disputes Telangana, prohibited lands Telangana, 22A list Telangana, 22A property registration, Telangana registration problems, Telangana government land policy, Revanth Reddy government, Telangana Congress latest, Telangana viral news, Telangana trending news

04/09/2026

కేసిఆర్ కి నీకు పోలిక ఎంది పొ*ట్టోడా
పొట్టు పొట్టు తిట్టిన మంజుల రాణి...! వింటే రేవంత్ చ*స్తాడు

BRS Leader Manjula Rani Shocking Comments on Revanth Reddy | KCR | Congress 1000 Days Ruling | Telangana Politics | SocialPost Politics




Manjula Rani shocking comments, Manjula Rani on Revanth Reddy, Manjula Rani latest speech, Manjula Rani latest news, BRS leader Manjula Rani, Manjula Rani Revanth Reddy comments, Revanth Reddy latest news, Revanth Reddy criticism, KCR vs Revanth Reddy, KCR latest news, BRS vs Congress, Congress 1000 days Telangana, Congress 1000 days ruling, Congress government Telangana, Congress rule Telangana, BRS latest news, BRS Telangana politics, Telangana politics latest news, Telangana political news, Telangana news today, Telugu political news, Revanth Reddy government, Telangana Congress government, viral political speech, SocialPost Politics, Telangana viral news, BRS leader comments, Revanth Reddy viral video

04/09/2026

18 నెలలుగా జీతాలు లేవు..!
పోలీస్ స్టేషన్ లో పనిచేసే కార్మికులకు అన్యాయం..!

No Salaries for 18 Months..! Injustice to Workers at Police Stations | Revanth Reddy | Congress Government | Telangana Politics

04/09/2026

1000 రోజుల కాంగ్రెస్ పాలన దోపిడి..!
ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన..!

“1000 Days of Congress Rule Is Loot..! This Is Not People’s Rule, But Demonic Rule!” | BRS Leader’s Sensational Comments on CM Revanth Reddy



03/09/2026

22Aలో మీ ప్రాపర్టీ ఉందా? రిజిస్ట్రేషన్ కు బ్రేక్ పడిందా?



22A జాబితాలో మీ ప్రాపర్టీ ఉండటంతో రిజిస్ట్రేషన్ సమస్య ఎదుర్కొంటున్నారా? మీ సమస్యకు సరైన పరిష్కారం కోసం క్రింది నంబరు కాల్ చేయండి.

సంప్రదించండి : 90 91 92 68 69

మీ ప్రాపర్టీ సమస్యకు పరిష్కారం కోసం ఇప్పుడే కాల్ చేయండి.

03/09/2026

జనసేన ఎంపి కొడుకు
యాక్సిడెంట్పై కేటీఆర్ రియాక్షన్

KTR First Reaction on Janasena MP Son Accident



03/09/2026

కెసిఆర్ అసెంబ్లీకి వస్తారు.. కానీ సీఎంగానే తిరిగి వస్తారు

KCR Will Return to the Assembly… But He Will Return as Chief Minister! | KCR | KTR | Revanth Reddy | BRS vs Congress



03/09/2026

1000 రోజుల కాంగ్రెస్ పాలన పై మల్లారెడ్డి డ్యాన్స్..

Malla Reddy’s Dance on 1000 Days of Congress Rule! 😂🔥 | Revanth Reddy | Telangana Politics



Address

Hyderabad
500033

Alerts

Be the first to know and let us send you an email when SocialPost Politics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SocialPost Politics:

Shortcuts

Share