30/10/2025
ఈ రోజు శ్రీమతి కాళ్లేకట్ భూమి బాయి గారు – శ్రీమతి కాళ్లేకట్ రేడ్యా నాయక్ గార్ల అభిమానం చాటే శుభసందర్భం
వారి కుమారుడు చి.లక్ష్మణ నాయక్ గారు & వధువు చి.ల. భూపాల్ నాయక్ – వైజయంతి గారి వివాహ మహోత్సవానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాను.
ఈ కార్యక్రమంలో టీం శివ సభ్యులు మహేష్ బబ్బి పాల్గొన్నారు
మన కాప్రా ప్రజల ప్రతి శుభకార్యంలో, ప్రతి కుటుంబ ఆనందంలో తోడుగా ఉండటం నా బాధ్యత & సేవ.
– TRS యువ నాయకుడు
గోగికార్ శివకుమార్