KCR for INDIA

KCR for INDIA kcr for telangana

09/04/2024

రేవంత్ రెడ్డిని ఆటాడుకున్న జగదీష్ రెడ్డి

కేసీఆర్ లాగు విడిపించి దర్శనం చేసుకుంటావారా రేవంత్ రెడ్డి.. ఏం చేస్తావ్ లాగు విడిపించి?

11/11/2023

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో ఒక్క బీసీకి కూడా సీటు ఇవ్వ‌ని కాంగ్రెస్ పార్టీ... ఇదే గ‌డ్డ‌పై నిల‌బ‌డి బీసీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించ‌టం ఎందో... ?

గోసంగి సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే మాన‌వీయ కోణంతో చూసే మ‌న‌సున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారి వ‌ల్లే సాధ్యం...

18/10/2023

అతను అపర మేధావి.. దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలిపిన నాయకుడు కేసీఆర్..

12/10/2023

టీ-23 క్రికెట్ కప్..🏏

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరిస్తితి 😂

ఎన్నికల షెడ్యూల్ మొదటి  రోజే  మొదలైన కారు హవాసర్వేలు, పొలిటికల్ విశ్లేషకుల అంచనాల్లో బీఆర్ఎస్ కే మళ్ళీ పట్టం ఇప్పటికే అభ...
10/10/2023

ఎన్నికల షెడ్యూల్ మొదటి రోజే మొదలైన కారు హవా

సర్వేలు, పొలిటికల్ విశ్లేషకుల అంచనాల్లో బీఆర్ఎస్ కే మళ్ళీ పట్టం

ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనతో ముందంజలో ఉన్న గులాబీ పార్టీ

40 రోజులుగా మొదటి విడత ప్రచారం పూర్తి చేసిన అభ్యర్థులు

ఇంకా అభ్యర్థుల వేటలో ప్రతిపక్షాలు

03/07/2023

👉అప్పుడు

👉ఇప్పుడు

ఎప్పటికైనా... తెలంగాణపై కమిట్మెంట్ లో #కేసీఆర్ తో సరితూగే నాయకుడు ఎవరు లేరు !

30/03/2023

కేంద్రం నుంచి ఇంకో పదివేలు తీసుకురా.. రాష్ట్రం 10వేల కలిపి 20 వేలు రైతుకిద్దాం.

23/03/2023

తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఇలాంటి లుచ్చా చానెళ్లను తెలంగాణ తరిమికొట్టాలి..

14/03/2023

Address

Hyderabad

Telephone

+916305171969

Website

Alerts

Be the first to know and let us send you an email when KCR for INDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category