11/05/2025
బాల్యం నుంచి ఎంతో కష్టపడితే తప్ప జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడం కష్టం. ఎన్ని కష్టాలు.. ఎన్ని కన్నీళ్లు.. ఎన్నో అవమానాలు.. అనేక చీత్కారాలు.. అవన్నీ ఓపికగా భరిస్తూ సహిస్తూ.. అలుపెరగక పోరాటం చేస్తూ.. ప్రణాళికాబద్ధంగా అడుగులు ముందుకేస్తూ.. కొత్త పోకడల్ని పరిచయం చేస్తూ.. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ.. కొన్నేళ్ల పాటు కృషి చేస్తేనే.. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలమని నిరూపించిన.. తెలంగాణ బిడ్డ.. నల్గొండ గడ్డకు చెందిన శాంతాశ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ ఎండీ ఎం. నర్సయ్య. సోదరుడు తోడు కావడంతో.. ఇద్దరూ కలిసి ముప్పయ్యేళ్లలో హైదరాబాద్ నిర్మాణ రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన జీవన ప్రస్థానంపై రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్‌షో లో..
Shanta Sriram Constructions (P) Ltd YS Jagan Mohan Reddy SaiPallavi
► About Video: ShantaSriram New Trend In Creating Greenary Communities | 800 Trees | Mr Narsaiah| ...